For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకు ఖాతా: విదేశీ టూరిస్ట్ ఓపెన్ చెయ్యొచ్చా?

By Nageswara Rao
|

భారత్ దేశ సంస్కృతి, సాంప్రదాయాలు నచ్చి చాలా మంది భారత్‌ను సందర్శించేందుకు టూరిస్ట్‌లుగా వస్తుంటారు. అయితే ఈ క్రమంలో వారు భారత్‌లో చాలా రోజులు ఉండాల్సి వస్తుంది. ఇందులో భాగంగా టూరిస్ట్‌లు భారత్‌లోని బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసేందుకు వీలుందా లేదా అనేది తెలుసుకుందాం?

సాధారణంగా భారత్ సందర్శించేందుకు వచ్చే వారి పెద్దమొత్తంలో నగదు తీసుకొచ్చుకుంటారు. ఇలాంటి సందర్భంలో వారు భారత్‌లోని బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసుకునేందుకు వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

అయితే ఇందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొన్ని నిబంధనలను విధించింది. ఉదహరణకు భారత్‌లో టూరిస్ట్‌లు ఓపెన్ చేసే బ్యాంకు అకౌంట్ 6 నెలలకు మించి పని చేయదు. భారత్‌లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే టూరిస్ట్‌లు పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం.

ఏయే డాక్యుమెంట్స్ అవసరం?

ఏయే డాక్యుమెంట్స్ అవసరం?

విదేశీయులు భారత బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాస్ పోర్టు తప్పనిసరి. దీంతో పాటు వీసా లాంటి డాక్యుమెంట్స్ ఉంటే మరీ మంచిది.

 ఎటువంటి ఆకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు అనుమతిస్తారు?

ఎటువంటి ఆకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు అనుమతిస్తారు?

భారతీయ బ్యాంకుల్లో విదేశీయులకు కేవలం NRE లేదా NRO అకౌంట్లను మాత్రమే ఓపెన్ చేసేందుకు అనుమతి ఉంది.

 టూరిస్ట్‌లు ఆకౌంట్లను ఏవిధంగా వినియోగించుకుంటారు?

టూరిస్ట్‌లు ఆకౌంట్లను ఏవిధంగా వినియోగించుకుంటారు?

టూరిస్ట్‌లకు ఓపెన్ చేసిన బ్యాంకు అకౌంట్స్ కేవలం స్ధానికంగా లావాదేవీలు నిర్వహించుకునేందుకు మాత్రమే వెసులుబాటు ఉంది. రూ. 50,000లకు మించిన లావాదేవీలను చెక్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంది.

ఖాతాలో మిగిలిన నగదు పరిస్ధితి ఏంటీ?

ఖాతాలో మిగిలిన నగదు పరిస్ధితి ఏంటీ?

భారత్‌లో ఓపెన్ చేసిన ఖాతా కేవలం 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఖాతాలో మిగిలిన నగదు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఒక అప్లికేషన్ పెట్టాల్సి ఉంది. విదేశీ టూరిస్ట్ ఓపెన్ చేసిన బ్యాంకు అకౌంట్‌లో మిగిలిన నగదుని చాలా సులభంగా తన దేశపు కరెన్సీలోకి మార్చుకోవచ్చు.

English summary

బ్యాంకు ఖాతా: విదేశీ టూరిస్ట్ ఓపెన్ చెయ్యొచ్చా? | Can A Foreign Tourist Open A Bank Account In India?

There are many foreigners who visit India, typically those that are tourist. And, if a foreign tourist is visiting the entire country, chances are bright that his or her stay could be prolonged.
Story first published: Tuesday, July 14, 2015, 12:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X