UPI in France: ఇకపై ఫ్రాన్స్ లో భారతీయులు యూపీఐ, రూపే కార్డ్ చెల్లింపులు.. కేంద్రం కీలక ఒప్పందం..
UPI in France: సింగపూర్, యూఏఈ, నేపాల్, భూటాన్ తర్వాత భారత UPI, రూపే కార్డ్‌లను ఇకపై చెల్లింపుల కోసం ఫ్రాన్స్ లో సైతం వినియోగించవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరే...