Goodreturns  » Telugu  » Topic

Mf

మ్యూచువ‌ల్ ఫండ్స్ హామీగా రుణం పొంద‌డం ఎలా?
జీవితంలో వివిధ ద‌శ‌ల్లో మ‌న‌కు డ‌బ్బు అవ‌స‌రం అవుతుంటుంది. ఉద్యోగం చేస్తూ కుటుంబం ఉన్న వారికి ఒక్కోసారి హ‌ఠాత్తుగా డ‌బ్బు కావాల్సి వ‌స్తుంది. అందుకోస‌మే అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు చేసుకోవాల‌ని ఆర్థిక ప్రణాళిక నిపుణులు చెబుతుంటారు. ఒక్కోసారి మ‌న‌కు వ‌చ్చే జీతం, మ‌నం చేసే ఖ‌ర్చుల మూలంగా దీన్ని ఏర్పాటు చేసుకోలేం. అయితే త‌క్ష‌ణ‌మే డ‌బ్బు కావాల‌న్న‌ప్పుడు ...
How Get Loan Against Mutual Fund Units

ఫండ్ కొనుగోలు ఫోన్ కొన్నంత సులువు కావాలి: అనిల్ అంబానీ
మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులను, ప్ర‌క‌ట‌న నిబంధ‌న‌ల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేయాల్సిందిగా వ్యాపార వేత్త అనిల్ అంబానీ సెబీని కోరారు. అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫ...
రిస్క్ త‌గ్గించుకునేందుకు బ్యాలెన్స్‌డ్ ఫండ్లు
ప్ర‌భుత్వ సంస్క‌ర‌ణ‌లు, ఆర్బీఐ చ‌ర్య‌ల కార‌ణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల‌కు గుర‌వుతున్నాయి. గ‌త సంవ‌త్స‌రం నుంచి దూసుకెళుతున్న సూచీలు అప్పుడప్పుడు ...
For Medium Term Investments You Can Go Balanced Funds
బ్యాలెన్స్‌డ్ మ్యూచువ‌ల్ ఫండ్లు
మ్యూచువ‌ల్ ఫండ్లు అన‌గానే చాలా మంది ఈక్విటీ, డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల గురించే ఆలోచిస్తారు. మొద‌టిసారి రిస్క్ తీసుకునే వారు ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల వైపు మొగ్...
How Balanced Fund Will Be Useful Our Portfolio
మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు వెన‌క్కి తీసుకోవ‌చ్చు?
ఓపెన్ ఎండెడ్ స్కీమ్‌లో పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెన‌క్కు తీసుకోవ‌చ్చు. ఈఎల్ఎస్ఎస్ విష‌యంలో 3 సంవ‌త్స‌రాల లాక్ ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. ఇత‌ర ఫండ్ల విష&zwn...
2 నెల‌ల్లో 19 ల‌క్ష‌ల కొత్త మ్యూచువ‌ల్ ఫండ్ ఇన్వెస్ట‌ర్లు
ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్ -మే నెల‌ల్లో మ్యూచువ‌ల్ ఫండ్ హౌస్‌లు కొత్త‌గా 19లక్ష‌ల మంది పెట్టుబ‌డిదారుల ఖాతాల‌ను తెరిచాయి. రిటైల్, అధిక నిక‌ర విలువ క‌లిగిన పెట్టుబ&...
Mutual Funds Folios Rise 19 Lakh New Investors 2 Months
ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క పథకంలో ఎలా మదుపు చేయాలి?
కొత్త పథకాలను ఫలానా తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు మ్యూచువల్ ఫండ్ లు సాధారణంగా వార్తా పత్రికలలో ప్రకటనల ద్వారా తెలియజేస్తాయి. దరఖాస్తు ఫారాలు మరియు తమకు అవసరమైన సమాచారం పొం...
మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ ఆన్‌లైన్‌లో
సిప్‌ను ఆన్‌లైన్‌లో ఎలా ప్రారంభించాలి? ఇప్పుడంతా డిజిట‌ల్ బాట ప‌డుతుండ‌టంతో మ్యూచువ‌ల్ ఫండ్ నియంత్ర‌ణ సంస్థ సైతం పెట్టుబ‌డిదారుల‌కు ఆన్‌లైన్ స‌దుపాయం క‌ల్పి...
Want Start Sip Online First Complete Kyc Process
మ్యూచువ‌ల్ ఫండ్ ఎన్ఏవీ అంటే అర్ధం ఏమిటి?
ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రత్యేక లేదా నిర్ధిష్ట పథకం పనితీరు ఆ నికర ఆస్తుల విలువ (NAV) ద్వారా కనుగొంటారు. మదుపరుల నుండి సేకరించిన సొమ్మును సెక్యూరిటీస్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ...
మ్యూచువ‌ల్ ఫండ్‌ల‌లో వుండే వివిధ ర‌కాలేవి?
ఉద్యోగం చేసుకుంటూ కోటీశ్వ‌రుడు అవ్వ‌డం చాలా క‌ష్ట‌మ‌ని నిట్టూరుస్తూ ఉంటారు చాలా మంది. దీనికి కార‌ణం మ‌నం సంపాదించే దానిలో రోజువారీ ఖ‌ర్చుల‌కు, కుటుంబ అవ‌స‌రాల‌...
Types Mutual Funds India
మ్యూచువ‌ల్ ఫండ్ అంటే ఏమిటి?
మ్యూచువ‌ల్ ఫండ్ అంటే వివిధ పెట్టుబ‌డిదారుల నుంచి సేక‌రించిన చిన్న చిన్న మొత్తాల‌ను ఒక పెద్ద నిధిగా ఏర్పాటు చేసి ఉమ్మ‌డి ల‌క్ష్యాల‌తో కంపెనీల్లో పెట్టుబ‌డి పెట్ట‌...
What Is Mutual Fund Simple Language
మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో విధించే వివిధ రుసుములు
మీరు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడుతుంటే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు లేదా మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను నిర్వ‌హించే బ్రోక‌ర్లు ఎలా చార్జీలు విధిస్తార‌ని తెలుసుకోవ...

Get Latest News alerts from Telugu Goodreturns

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more