లక్ష్మీ విలాస్ బ్యాంకు సంక్షోభం: డిపాజిటర్లకు షాక్... విత్‌డ్రా పరిమితి, DBSలో విలీనం!
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన లక్ష్మీ విలాస్ బ్యాంకు(LVB)పై కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు మారటోరియం విధించింది. నవంబర్ 17వ తేదీ సాయంత్రం 6 గంటల...