Canada economy: భారత్‌పై ఆరోపణలతో కెనడాకు భారీ నష్టం.. ఏకంగా 727 మిలియన్ డాలర్లు హాంఫట్
Canada economy: ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో ఇండియాకున్న పలుకుబడి మరే ఇతర దేశానికీ లేదనే చెప్పాలి. పలు వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలకు భారత మార్కెట్లే ఆధారం...