20 ఏళ్లలో రూ.196 లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్! సెన్సెక్స్‌ను ప్రభావితం చేసిన అంశాలివే
ముంబై: సెన్సెక్స్ చరిత్రలో మొదటిసారి 50,000 పాయింట్లు దాటింది. నిన్న (గురువారం, 22 జనవరి) ఈ మార్కు దాటినప్పటికీ, చివరి గంటలో దానిని నిలుపుకోలేకపోయింది. దీం...