వెండి ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా ప్రసిద్ధిచెందినది. ఇది ఆభరణాలు, నాణేలు మరియు వంటపాత్రలుగా ఉపయోగంలో ఉన్నాయి. ఈనాడు వెండిని విద్యుత్ పరికరాలలో, అద్దాలు మరియు రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య వివాహ వేడుకల్లో సైతం బంగారం తర్వాత వెండికే ప్రాధాన్యతనిస్తున్నారు.అలాంటి వెండి కొనేముందు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. తెలుగు గుడ్రిటర్న్స్ ప్రతి రోజూ వెండి ధరలను అప్డేట్ చేస్తుంది. దేశంలోని వివిధ నగరాల్లో వెండి ధరలనుఇక్కడ తెలుసుకోండి
Gram | ఈరోజు వెండి ధర |
నిన్నటి వెండి ధర |
ప్రతి రోజూ వెండి ధర |
1 గ్రాము | ₹ 63 | ₹ 63 | ₹ 0 |
8 గ్రాము | ₹ 504 | ₹ 504 | ₹ 0 |
10 గ్రాము | ₹ 630 | ₹ 630 | ₹ 0 |
100 గ్రాము | ₹ 6,300 | ₹ 6,300 | ₹ 0 |
1 కేజీ | ₹ 63,000 | ₹ 63,000 | ₹ 0 |
తేదీ | 10 గ్రాము | 100 గ్రాము | 1 కేజీ |
Aug 7, 2022 | ₹ 630.00 | ₹ 6,300.00 | ₹ 63000.00 0 |
Aug 6, 2022 | ₹ 630.00 | ₹ 6,300.00 | ₹ 63000.00 -600 |
Aug 5, 2022 | ₹ 636.00 | ₹ 6,360.00 | ₹ 63600.00 400 |
Aug 4, 2022 | ₹ 632.00 | ₹ 6,320.00 | ₹ 63200.00 200 |
Aug 3, 2022 | ₹ 630.00 | ₹ 6,300.00 | ₹ 63000.00 -600 |
Aug 2, 2022 | ₹ 636.00 | ₹ 6,360.00 | ₹ 63600.00 300 |
Aug 1, 2022 | ₹ 633.00 | ₹ 6,330.00 | ₹ 63300.00 -400 |
Jul 31, 2022 | ₹ 637.00 | ₹ 6,370.00 | ₹ 63700.00 0 |
Jul 30, 2022 | ₹ 637.00 | ₹ 6,370.00 | ₹ 63700.00 1400 |
Jul 29, 2022 | ₹ 623.00 | ₹ 6,230.00 | ₹ 62300.00 1100 |
వెండిపై పెట్టుబడి పెట్టడం వలన అనేక నష్టాలు ఉన్నా వెండిని మంచి పెట్టుబడిగానే అందరూ భావిస్తారు. ఎందుకంటే ఈ విలువైన లోహానికున్న వ్యాపార లక్షణం ముఖ్యకారణం. ప్రపంచవ్యాప్తంగా వెండి అవసరాలలో సగం వ్యాపార వినియోగాలకే చెందుతాయి. అందుకని దీనికి ఈక్విటీ షేర్లను కదిపే సామర్థ్యం ఉంది మరియు సమయం బాగాలేనప్పుడు కుంటుపడుతుంది కూడా. ఇదే వెండిపై పెట్టుబడి పెట్టడంలో ఉన్న పెద్ద అవరోధం.
సల్ఫర్ లేదా హైడ్రోజన్కు వెండి దగ్గరగా వస్తే నల్లగా మారి కొన్ని సార్లు టార్నిష్ అవుతుంది. గాలిలో కాలుష్యం, రసాయన చర్యలు, ఆహారంలోని సల్ఫర్ వల్ల ఇలా జరగవచ్చు.
సిల్వర్ క్లీనర్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఆభరణాల దుకాణాల్లోనూ ఇవి లభిస్తాయి. దీంతో పాటు పాలిషింగ్ బట్ట దొరుకుతుంది. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో లభ్యమవుతుంది. ఇది కాకుండా మన చింతపండుతోనూ వెండి నలుపుదనాన్ని పోగొట్టుకోవచ్చు.
గమనిక: నగరంలోని స్ధానిక జ్యూయలర్స్ ఆధారంగా ఉన్న వెండి ధరలు. GoodReturns.in అందించిన సమాచారం వెండి ఖచ్చితత్వం నిర్ధారించడానికి ప్రతి ప్రయత్నం చేసింది. అంతే తప్ప గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు ఖచ్చితత్వంపై ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ రేట్లు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. విలువైన వెండి కొనుగోలు లేదా విక్రయించడానికి విన్నపాలు ఎంత మాత్రం కాదు. గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు అందించిన వెండి సమాచారం ఆధారంగా జరిగే నష్టాలను లేదా అపరాధాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించదు.