విలువైన ఆభరణాలు కొనేందుకు పండుగల సమయమే మంచిదని భారతీయులు భావిస్తారు. వెండిలో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాలను పరిగణనలోనికి తీసుకోగలరు. కమోడిటీ రూపంలో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. షేర్ల కంటే కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు బాగా ఉంటాయి. కమోడిటీగా వెండిలో ఇన్వెస్ట్ చేసే ముందు ఇందులో ఉన్న రిస్క్‌ల గురించి బాగా అవగాహన ఉండితీరాలి.
బంగారం.. వెండి.. ఈ రెండు లోహాల్లో డబ్బు పెట్టేందుకు జనాలు ఇష్టపడతారు. అయితే రెండింటినీ పోల్చవద్దు. బంగారానికి నిల్వ కాలం ఎక్కువ. వెండికి తరుగుదల విలువ ఎక్కువ. కాబట్టి ఇది కాస్త రిస్కీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు.
వెండి కొనుగోలుకు వివిధ మార్గాలున్నాయి. నేరుగా ఆభరణాల దుకాణాల్లో, బ్యాంకుల్లో కొనొచ్చు. బయట అనేక షాపుల్లోనూ వెండిని అమ్ముతారు. బ్యాంకుల్లో కొన్నా ఫర్వాలేదు.
వెండిలో పెట్టుబడి ఒక క్రమపద్ధతిగా చేయాలి. మీకున్న మొత్తం డబ్బుని వెండిలో పెట్టకండి. మీరు పొదుపు చేసే దాంట్లో నెలకింత చొప్పున వెండిలో పెట్టండి. దీని వల్ల ధరల హెచ్చుతగ్గులను తట్టుకోవచ్చు.
Gram | ఈరోజు వెండి ధర |
నిన్నటి వెండి ధర |
ప్రతి రోజూ వెండి ధర |
1 గ్రాము | ₹ 89.90 | ₹ 90 | ₹ -0.10 |
8 గ్రాము | ₹ 719.20 | ₹ 720 | ₹ -0.80 |
10 గ్రాము | ₹ 899 | ₹ 900 | ₹ -1 |
100 గ్రాము | ₹ 8,990 | ₹ 9,000 | ₹ -10 |
1 కేజీ | ₹ 89,900 | ₹ 90,000 | ₹ -100 |
తేదీ | 10 గ్రాము | 100 గ్రాము | 1 కేజీ |
Apr 20, 2024 | ₹ 864.00 | ₹ 8,640.00 | ₹ 86400.00 -100 |
Apr 19, 2024 | ₹ 865.00 | ₹ 8,650.00 | ₹ 86500.00 0 |
Apr 18, 2024 | ₹ 865.00 | ₹ 8,650.00 | ₹ 86500.00 0 |
Apr 17, 2024 | ₹ 865.00 | ₹ 8,650.00 | ₹ 86500.00 -500 |
Apr 16, 2024 | ₹ 870.00 | ₹ 8,700.00 | ₹ 87000.00 1000 |
Apr 15, 2024 | ₹ 860.00 | ₹ 8,600.00 | ₹ 86000.00 500 |
Apr 14, 2024 | ₹ 855.00 | ₹ 8,550.00 | ₹ 85500.00 0 |
Apr 13, 2024 | ₹ 855.00 | ₹ 8,550.00 | ₹ 85500.00 -1000 |
Apr 12, 2024 | ₹ 865.00 | ₹ 8,650.00 | ₹ 86500.00 1500 |
Apr 11, 2024 | ₹ 850.00 | ₹ 8,500.00 | ₹ 85000.00 -500 |
గమనిక: నగరంలోని స్ధానిక జ్యూయలర్స్ ఆధారంగా ఉన్న వెండి ధరలు. GoodReturns.in అందించిన సమాచారం వెండి ఖచ్చితత్వం నిర్ధారించడానికి ప్రతి ప్రయత్నం చేసింది. అంతే తప్ప గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు ఖచ్చితత్వంపై ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ రేట్లు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. విలువైన వెండి కొనుగోలు లేదా విక్రయించడానికి విన్నపాలు ఎంత మాత్రం కాదు. గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు అందించిన వెండి సమాచారం ఆధారంగా జరిగే నష్టాలను లేదా అపరాధాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించదు.