హోం  »  గోల్డ్ రేట్లు  »  విశాఖ ప‌ట్నం, వైజాగ్

విశాఖ ప‌ట్నం, వైజాగ్ లో గోల్డ్ రేట్ (20th July 2019)

Jul 20, 2019
₹ 3,370 /గ్రాము(22ct) ₹ 1

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విశాఖ‌ప‌ట్నం,విజ‌య‌వాడ‌, ప్రొద్దుటూరు బంగారు వ్యాపారానికి ప్ర‌ధాన కేంద్రాలు. అయితే ముంబ‌యి దేశంలోనే ప్ర‌ధాన మార్కెట్. బులియ‌న్ అసోసియేష‌న్, స్థానిక వ‌ర్త‌క సంఘాలు నిర్ణ‌యించిన విధంగా ఆయా న‌గ‌రాల్లో బంగారం ధ‌రలు మారుతూ ఉంటాయి. విశాఖ‌(వైజాగ్)లో బంగారం రేట్ల‌ను తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ నిత్యం అప్‌డేట్ చేస్తోంది. విశాఖ‌ప‌ట్నంలోని బంగారం ధ‌ర‌ల‌ను తెలుసుకోవ‌డానికి ఇక్క‌డ వీక్షించండి

భారత్‌లో 22 క్యారెట్ల బంగారం ధర విశాఖ ప‌ట్నం, వైజాగ్ - గ్రాము బంగారం ధర రూ.

గ్రాము ఈరోజు 22
క్యారెట్ల బంగారం ధర
నిన్నటి 22
క్యారెట్ల బంగారం ధర
ప్రతి రోజూ మారే 22
క్యారెట్ల బంగారం ధర
1 గ్రాము ₹ 3,370 ₹ 3,369 ₹ 1
8 గ్రాము ₹ 26,960 ₹ 26,952 ₹ 8
10 గ్రాము ₹ 33,700 ₹ 33,690 ₹ 10
100 గ్రాము ₹ 3,37,000 ₹ 3,36,900 ₹ 100

భారత్‌లో 24 క్యారెట్ల బంగారం ధర విశాఖ ప‌ట్నం, వైజాగ్ - గ్రాము బంగారం ధర రూ.

గ్రాము ఈరోజు 24
క్యారెట్ల బంగారం ధర
నిన్నటి 24
క్యారెట్ల బంగారం ధర
ప్రతి రోజూ మారే 24
క్యారెట్ల బంగారం ధర
1 గ్రాము ₹ 3,667 ₹ 3,666 ₹ 1
8 గ్రాము ₹ 29,336 ₹ 29,328 ₹ 8
10 గ్రాము ₹ 36,670 ₹ 36,660 ₹ 10
100 గ్రాము ₹ 3,66,700 ₹ 3,66,600 ₹ 100

గత పది రోజులుగా భారత్‌లో బంగారం ధరలు (10 గ్రాము)

తేదీ 22 Carat 24 Carat
Jul 20, 2019 ₹ 33,700 ₹ 36,670
Jul 19, 2019 ₹ 33,690 ₹ 36,660
Jul 18, 2019 ₹ 33,350 ₹ 36,320
Jul 17, 2019 ₹ 33,010 ₹ 35,980
Jul 16, 2019 ₹ 33,120 ₹ 36,090
Jul 15, 2019 ₹ 33,030 ₹ 36,040
Jul 13, 2019 ₹ 33,160 ₹ 36,170
Jul 12, 2019 ₹ 32,980 ₹ 35,980
Jul 11, 2019 ₹ 33,270 ₹ 36,290
Jul 10, 2019 ₹ 32,690 ₹ 35,680

వారం & నెల బంగారం గ్రాఫ్ ధరలు విశాఖ ప‌ట్నం, వైజాగ్

గ‌తంలో బంగారం ధ‌ర‌ల మార్పు శాతం

  • బంగారం రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో, June 2019
  • గోల్డ్ రేట్లు 22 Carat 24 Carat
    1 st June రేటు Rs.30,790 Rs.33,580
    30th June రేటు Rs.32,520 Rs.35,470
    అత్య‌ధిక ధ‌ర‌ June Rs.33,080 on June 25 Rs.36,080 on June 25
    అత్య‌ల్ప ధ‌ర‌ June Rs.30,760 on June 11 Rs.33,000 on June 11
    మొత్తంగా బంగారం రేట్లెలా ఉన్నాయి? Rising Rising
    % మార్పు +5.62% +5.63%
  • బంగారం రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో, May 2019
  • బంగారం రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో, April 2019
  • బంగారం రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో, March 2019
  • బంగారం రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో, February 2019
  • బంగారం రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో, January 2019

బంగారం నాణ్య‌త‌కు హామీ ఇచ్చేదే హాల్‌మార్క్‌

బంగారం, బంగారు ఆభ‌ర‌ణాల కొనుగోలు స‌మ‌యంలో నాణ్య‌త‌కు హామీ ఇచ్చేదే హాల్‌మార్క్‌. భార‌త‌దేశ నాణ్య‌త ప్ర‌మాణాల ప్ర‌కారం ఒక స‌ర్టిఫికెట్ రూపంలో హాల్‌మార్క్ ప‌నిచేస్తుంది. మ‌న దేశంలో బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్(బీఐఎస్‌)ఈ హాల్‌మార్క్‌ను ఇస్తుంది. ఉత్ప‌త్తి స‌ర్టిఫికేష‌న్ పథ‌కం ప్ర‌కారం బీఐఎస్ హాల్‌మార్కింగ్ ఆధారంగా బంగారు వ్యాపారం చేసే వారికి లైసెన్సును అంద‌జేస్తుంది. బీఐఎస్ గుర్తింపు పొందిన విలువ లెక్కింపు, హాల్‌మార్కింగ్ కేంద్రాలు వివిధ జెవెలర్ల‌కు స‌ర్టిఫికేట్ల‌ను ఇస్తాయి.
హాల్‌మార్క్‌లో ఏముంటుంది?
1. బీఐఎస్ మార్క్
2. ఫిట్‌నెస్ నంబ‌ర్(క్యారెట్ల ఆధారంగా)
3. విలువ లెక్కించే,హాల్‌మార్కింగ్ సెంట‌ర్ యొక్క మార్క్‌
4. జువెల‌ర్స్ మార్క్‌
5. త‌యారీ సంవ‌త్స‌రం

విశాఖ‌ప‌ట్నంలో అత్య‌వ‌స‌రాల్లో బంగారంపై రుణం తీసుకోవ‌డం ఎలా?

అత్య‌వ‌సరాల్లో అప్పు కోసం ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వ్వ‌డం ఈ రోజుల్లో ప‌రిపాటే. అయితే విశాఖ‌ప‌ట్నంలో చాలా మంది తాత్కాలిక రుణం కోసం బంగారు రుణాల‌ను ఆశ్ర‌యిస్తారు. డ‌బ్బు అత్య‌వ‌స‌రంలో గోల్డ్ లోన్ బాగా దోహ‌ద‌ప‌డుతుంది. బ్యాంకులు అంత సులువుగా ఇవ్వ‌న‌ప్పుడు గోల్డ్ లోన్ కంపెనీల ద్వారా ఈ త‌ర‌హా రుణాల‌ను పొంద‌వ‌చ్చు. విశాఖ ప‌ట్నంలో బాగా పేరుగాంంచిన కంపెనీల్లో ముథూట్ ఫైనాన్స్‌, మ‌న‌ప్పుఱం, శ్రీ‌ల‌క్ష్మి గోల్డ్ ఫైనాన్స్‌ వంటివి కొన్ని. దేశంలోనే పేరెన్నిక‌గ‌న్న సంస్థ‌లు ఇక్క‌డ ఉన్నాయి. ఈ రెండు పెద్ద కంపెనీల ద్వారా మంచి వ‌డ్డీ రేటుకు బంగారు రుణాల‌ను పొంద‌వ‌చ్చు. ఖ‌ర్చులు, ప్రాసెసింగ్ రుసుమ‌లు వంటివి క‌లుపుకుని చూస్తే ప్ర‌యివేటు రుణాల‌కు, బ్యాంకింగ్ రుణాల‌కు కాస్త తేడా ఉంటుంది. అంతే కాకుండా బంగారం రేట్లు ఎలా మారుతున్నాయో మీరు గ‌మ‌నించ‌డం వల్ల ప్ర‌యోజ‌నం.
గోల్డ్ లోన్ తీసుకోవాల‌ని మీరు పూర్తిగా నిర్ణ‌యించుకున్న త‌ర్వాత ప్రాసెసింగ్ చార్జీలు, వ‌డ్డీ రేట్లు సైతం పోల్చి చూసుకుంటే మంచిది. ప్ర‌యివేటు కంపెనీలు చాలా త్వ‌ర‌గా ప్రాసెస్ చేసి బంగారు రుణాల‌ను అందిస్తున్నాయ‌ని ఎక్కువ మంది వీటికి మొగ్గుచూపుతారు. అన్ని ప‌త్రాలు స‌రిగా ఉంటే చాలా త్వ‌రిత గ‌తిన బంగారు ఆభ‌ర‌ణాల తాక‌ట్టు ద్వారా అప్పు తీసుకునే వీలుంటుంది. విశాఖ ప‌ట్నంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఏ మాత్రం సందేహించ‌కుండా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల‌కు వెళ్లి ప్ర‌జ‌లు రుణం తీసుకోవ‌డం మామూలు వ్య‌వ‌హారం అయిపోయింది. అయితే విశాఖ ప‌ట్నం వంటి ప్రాంతాల్లో బంగారంపై రుణం తీసుకునేముందు ధ‌ర‌లు తెలుసుకోవ‌డం ముఖ్యం. ఇందుకోసం తెలుగు.గుడ్ రిట‌ర్న్స్‌.ఇన్ వంటి వెబ్‌సైట్ల‌లో బంగారం రేట్ల‌ను తెలుసుకోవ‌డం మ‌ర‌వ‌కండి.

గమనిక: నగరంలోని స్ధానిక జ్యూయలర్స్ ఆధారంగా ఉన్న బంగారం ధరలు. GoodReturns.in అందించిన సమాచారం బంగారం ఖచ్చితత్వం నిర్ధారించడానికి ప్రతి ప్రయత్నం చేసింది. అంతే తప్ప గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు ఖచ్చితత్వంపై ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ రేట్లు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. విలువైన బంగారం కొనుగోలు లేదా విక్రయించడానికి విన్నపాలు ఎంత మాత్రం కాదు. గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు అందించిన బంగారు సమాచారం ఆధారంగా జరిగే నష్టాలను లేదా అపరాధాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించదు.

భారత్‌లోని నగరాల్లో బంగారం ధర

Get Latest News alerts from Telugu Goodreturns

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more