హోం  »  వెండి ధరలు  »  బెంగళూరు

బెంగళూరులో వెండి ధర (13th November 2018)

Nov 13, 2018
41.25 /గ్రాము 0.74

భార‌త్‌లో బంగారం త‌ర్వాత లోహాల్లో వెండికే డిమాండ్ ఎక్కువ‌.అంత‌ర్జాతీయ మార్కెట్‌లో వెండి ధ‌ర‌ల‌ను అనేక అంశాలు ప్ర‌భావితం చేస్తాయి. ఇందులో భాగంగా ద్ర‌వ్యోల్బ‌ణం, డాల‌ర్ క‌ద‌లిక‌, లిక్విడిటీ లాంటివి ఉన్నాయి. పెట్టుబ‌డిదారులు ఈక్విటీలు లాంటి మార్కెట్‌స‌హిత పెట్టుబ‌డుల్లో రిస్క్ ఉంద‌న్న భావిస్తే వెంట‌నే బంగారు, వెండి లాంటి సుర‌క్షిత పెట్టుబ‌డుల వైపున‌కు మ‌ళ్లుతారు. అయితే వెండి కొనేముందు ఏ న‌గ‌రంలో ఎంత ధ‌ర ఉందో తెలుసుకుని మ‌న‌కు అనువైన చోట వెండి కొనుగోలు చేయ‌డం మంచిది. బెంగుళూరు న‌గ‌రంలో వెండి ధ‌ర‌లను తెలుసుకునేందుకు ప్ర‌తి రోజూ తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ చూడండి

ఈరోజు వెండి ధర బెంగళూరు - గ్రాము వెండి ధర రూ.

Gram ఈరోజు
వెండి ధర
నిన్నటి
వెండి ధర
ప్రతి రోజూ
వెండి ధర
1 గ్రాము 41.25 40.51 0.74
8 గ్రాము 330 324.08 5.92
10 గ్రాము 412.50 405.10 7.40
100 గ్రాము 4,125 4,051 74
1 కేజీ 41,250 40,510 740

గత పది రోజులుగా భారత్‌లో వెండి ధరలు

తేదీ 10 గ్రాము 100 గ్రాము 1 కేజీ
Nov 12, 2018 412.50 4,125.00 41250.00
Nov 10, 2018 405.10 4,051.00 40510.00
Nov 8, 2018 411.00 4,110.00 41100.00
Nov 7, 2018 412.50 4,125.00 41250.00
Nov 5, 2018 412.50 4,125.00 41250.00
Nov 3, 2018 414.50 4,145.00 41450.00
Nov 2, 2018 412.50 4,125.00 41250.00
Oct 31, 2018 412.00 4,120.00 41200.00
Oct 30, 2018 412.50 4,125.00 41250.00
Oct 29, 2018 413.00 4,130.00 41300.00

వారం & నెల వెండి గ్రాఫ్ ధరలు %s

వెండి ధ‌ర‌లు గ‌తంలో ఎలా మారాయి శాతాల్లో

  • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , October 2018
  • వెండి ధరలు 1 కేజీ
    1 st October రేటు Rs.41,000
    31st October రేటు Rs.41,200
    అత్య‌ధిక ధ‌ర‌ October Rs.41,550 on October 25
    అత్య‌ల్ప ధ‌ర‌ October Rs.40,100 on October 3
    మొత్తంగా బంగారం రేట్లెలా ఉన్నాయి? Rising
    % మార్పు +0.49%
  • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , September 2018
  • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , August 2018
  • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , July 2018
  • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , June 2018
  • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , May 2018

బంగారం కంటే వెండి ఆభ‌ర‌ణాలే మేలా?

మ‌న దేశంలో ఆభ‌ర‌ణాలు అంటే మొద‌ట‌గా గుర్తొచ్చేది బంగార‌మే. ఆ త‌ర్వాత వెండిది. ఆడ‌వాళ్లు సంప్ర‌దాయంలో భాగంగా వెండి ప‌ట్టీల‌ను కాళ్ల‌కు ధ‌రించ‌డం చూస్తుంటాం. అలాగే వెండి ఉంగ‌రాలు తొడుగుతారు. బంగారం కంటే వెండి ఆభ‌ర‌ణాలే మేల‌ని చాలా మంది న‌మ్ముతారు. దీనికి ఎన్నో కార‌ణాలున్నాయి.
వెండి తేలికైన లోహం. ఎక్కువ కాలంపాటు ధ‌రించ‌డానికి ఎంతో సౌక‌ర్యంగా, సులువుగా ఉంటుంది. వెండి ఆభ‌ర‌ణాలు ప్ర‌తి క‌ల‌ర్ దుస్తుల‌పై న‌ప్పుతాయి. బంగారు ఆభ‌ర‌ణాలు అలా కావు. బంగారం ప‌సుపు రంగులో ఉంటుంది కాబ‌ట్టి అంద‌రికీ సూట్ కాదు. చాలా మంది ఇదే కార‌ణంతో వెండి చెయిన్లు, ఇయ‌ర్ రింగులు ధ‌రించేందుకు ప్రాధాన్య‌త‌నిస్తారు.
అది బంగార‌మైనా, వెండైనా వాడే కొద్దీ లోహ‌పు గుణం పాడైపోతుంది. రెండింటిలో వెండి డ్యామేజ్ కావ‌డం కాస్త క‌ష్టం. బంగారం ఆభ‌ర‌ణాలు వంగిపోతుంటాయి, వెండి అలా కాదు.
వెండి, రాళ్లు మంచి కాంబినేష‌న్‌. డైమండ్లు, రూబీలు, ఎమ‌రాల్డ్‌, స‌ఫైర్ స్టోన్స్‌తో వెండి బాగా మ్యాచ్ అవుతుంది. వీటితో క‌లిపి మంచి మంచి ఆభ‌ర‌ణాలు తయారుచేస్తారు. వ‌జ్రాల‌తో వెండి వాడ‌కం ఈ రోజుల్లో స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది.
అంత‌స్తు, హోదాను చూపించుకోవడానికి కొంద‌రు బంగారు ఆభ‌ర‌ణాల‌ను కొని బ‌హుమ‌తిగా ఇస్తుంటారు. అయితే బంగారం ఇత‌ర లోహాల‌ను ప్ర‌తికూలంగా ప్ర‌భావం చూపిస్తుంది. ఇలా ఆలోచించే కొంద‌రు మాత్రం వెండిని తీసుకుంటారు.
వెండి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం ఆరోగ్య‌క‌రం కూడా. శ‌రీరంలో వివిధ భాగాల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డంలో వెండి కీల‌క పాత్ర పోషిస్తుంది. ర‌క్త‌నాళాల‌ను వెడ‌ల్పు చేసి ప‌ట్టి ఉంచ‌డంలో వెండిది కూడా పాత్ర ఉంటుంద‌ని అంటారు. ఇలాంటివే ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు.

గమనిక: నగరంలోని స్ధానిక జ్యూయలర్స్ ఆధారంగా ఉన్న వెండి ధరలు. GoodReturns.in అందించిన సమాచారం వెండి ఖచ్చితత్వం నిర్ధారించడానికి ప్రతి ప్రయత్నం చేసింది. అంతే తప్ప గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు ఖచ్చితత్వంపై ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ రేట్లు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. విలువైన వెండి కొనుగోలు లేదా విక్రయించడానికి విన్నపాలు ఎంత మాత్రం కాదు. గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు అందించిన వెండి సమాచారం ఆధారంగా జరిగే నష్టాలను లేదా అపరాధాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించదు.

Find IFSC

భారత్‌లోని నగరాల్లో బంగారం ధర

Get Latest News alerts from Telugu Goodreturns

Get Latest News alerts from Telugu Goodreturns

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more