హోం  »  వెండి ధరలు  »  చెన్నై

చెన్నైలో వెండి ధర (25th July 2021)

Jul 25, 2021
72 /గ్రాము

గ‌త కొన్నేళ్ల‌లో చెన్నై న‌గ‌ర వాసుల‌కు వెండిలో పెట్టుబ‌డి పెడితే మంచి రాబ‌డే వ‌చ్చింది. లెహ్‌మాన్ బ్ర‌ద‌ర్స్ సంక్షోభం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి దేశ‌వ్యాప్తంగా చెన్నై,ముంబ‌యితో పాటు ప‌లు న‌గ‌రాల్లో వెండి ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. గ‌త కొన్నేళ్ల‌లో వెండి కొన్న‌వారు కాస్త లాభ‌ప‌డే ఉన్నారు. ఇన్వెస్ట‌ర్లు ఎక్కువ‌గా ఈక్విటీల‌పైనే 2014,2015 సంవ‌త్స‌రాల్లో మొగ్గుచూపారు. అదే 2016 వ‌చ్చేస‌రికల్లా బంగారం, వెండి రిక‌వ‌రీ అవ‌డంతో పెట్టుబ‌డిదార్లు షేర్లు కొన్ని అమ్మేసి బంగారం, వెండి లోహాల మీద పెట్టుబ‌డి పెట్ట‌డం ప్రారంభించారు. అయితే చెన్నై న‌గ‌రంలో వెండి నిత్యం మారుతుంటుంది. వీటి ధ‌ర‌ల‌ను తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ నిత్యం అప్‌డేట్ చేస్తుంది కావున మీరు ఇక్క‌డ క‌చ్చిత‌మైన రేట్ల‌ను తెలుసుకోవ‌చ్చు.

ఈరోజు వెండి ధర చెన్నై - గ్రాము వెండి ధర రూ.

Gram ఈరోజు
వెండి ధర
నిన్నటి
వెండి ధర
ప్రతి రోజూ
వెండి ధర
1 గ్రాము 72 72 0
8 గ్రాము 576 576 0
10 గ్రాము 720 720 0
100 గ్రాము 7,200 7,200 0
1 కేజీ 72,000 72,000 0

గత పది రోజులుగా భారత్‌లో వెండి ధరలు

తేదీ 10 గ్రాము 100 గ్రాము 1 కేజీ
Jul 25, 2021 720.00 7,200.00 72000.00 0
Jul 24, 2021 720.00 7,200.00 72000.00 -300
Jul 23, 2021 723.00 7,230.00 72300.00 400
Jul 22, 2021 719.00 7,190.00 71900.00 400
Jul 21, 2021 715.00 7,150.00 71500.00 -800
Jul 20, 2021 723.00 7,230.00 72300.00 -600
Jul 19, 2021 729.00 7,290.00 72900.00 -300
Jul 18, 2021 732.00 7,320.00 73200.00 0
Jul 17, 2021 732.00 7,320.00 73200.00 -1100
Jul 16, 2021 743.00 7,430.00 74300.00 -200

వారం & నెల వెండి గ్రాఫ్ ధరలు %s

వెండి ధ‌ర‌లు గ‌తంలో ఎలా మారాయి శాతాల్లో

  • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , June 2021
  • వెండి ధరలు 1 కేజీ
    1 st June రేటు Rs.77,300
    30th June రేటు Rs.72,900
    అత్య‌ధిక ధ‌ర‌ June Rs.77,500 on June 3
    అత్య‌ల్ప ధ‌ర‌ June Rs.72,900 on June 30
    మొత్తంగా బంగారం రేట్లెలా ఉన్నాయి? Falling
    % మార్పు -5.69%
  • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , May 2021
  • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , April 2021
  • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , March 2021
  • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , February 2021
  • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , January 2021

వెండి ప‌రిర‌క్ష‌ణ ఇలా...

గాలికి త‌గిలే కొద్దీ వెండి రంగు మారుతుంటుంది. వెండి లోహంపైన సులువుగా గీత‌లుప‌డ‌తాయి. వెండి చాలా ర‌కాల ర‌సాయ‌నాల‌తో స్పందిస్తుంది. కాబ‌ట్టి వెండి ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. వెండిని ఎల్ల‌ప్పుడు పాలిథీన్ సంచుల్లో వేసి గాలి చొర‌బ‌డ‌కుండా గ‌ట్టిగా మూసివేయాలి. అవ‌స‌ర‌మైన‌ప్పుడు తీసి మెత్త‌ని వ‌స్త్రంతో తుడిచి వాడుకోవ‌చ్చు. కొంద‌రు చింత‌పండుతో వెండి వ‌స్తువుల‌ను శుభ్రం చేస్తారు. అదీ మంచిదే. స్టెర్లింగ్ సిల్వ‌ర్ ను ప‌ట్టించుకోక‌పోతే రంగు వెల‌సిపోయిన‌ట్టు అవుతుంది. కాబ‌ట్టి దానికి త‌గిన సంర‌క్ష‌ణ అవ‌స‌రం. జాగ్ర‌త్త‌గా దాచిపెట్టాలి. ఎంత మంచిగా జాగ్ర‌త్త తీసుకుంటే అంత ఎక్కువ కాలం మ‌న్నుతుంది.

గమనిక: నగరంలోని స్ధానిక జ్యూయలర్స్ ఆధారంగా ఉన్న వెండి ధరలు. GoodReturns.in అందించిన సమాచారం వెండి ఖచ్చితత్వం నిర్ధారించడానికి ప్రతి ప్రయత్నం చేసింది. అంతే తప్ప గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు ఖచ్చితత్వంపై ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ రేట్లు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. విలువైన వెండి కొనుగోలు లేదా విక్రయించడానికి విన్నపాలు ఎంత మాత్రం కాదు. గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు అందించిన వెండి సమాచారం ఆధారంగా జరిగే నష్టాలను లేదా అపరాధాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించదు.

భారత్‌లోని నగరాల్లో బంగారం ధర
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X