For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ బ్యాంకుల్లో FD వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. ఏ బ్యాంకులో ఎంతంటే

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ప్రయివేటు రంగ దిగ్గజాలు HDFC, ICICI బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వివిధ రకాల వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన రెగ్యులర్, స్థిరమైన రిటర్న్స్‌తో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. కస్టమర్లు బ్యాంకులు ఇచ్చిన ఆప్షన్స్ కాలపరిమితికి కొంత మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. దీనిని లాకిన్ పీరియడ్‌గా వ్యవహరిస్తారు. దీనికి వడ్డీ రేటును నిర్ణయిస్తారు. మెచ్యూరిటీ పీరియడ్ అనంతరం డిపాజిటర్స్ అకౌంట్‌లో క్రిడెట్ అవుతుంది. సాధారణంగా ఇది 7 రోజుల నుండి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల వరకు ఉంటుంది. SBI, HDFC, ICICI, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకులు వివిధ రకాల వడ్డీ పథకాలను అందిస్తున్నాయి. ప్రభుత్వ దిగ్గజం SBI, ప్రయివేటు దిగ్గజాలు HDFC, ICICI బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

SBI వడ్డీ రేట్లు

SBI వడ్డీ రేట్లు

7 days-45 days - సాధారణ కస్టమర్లకు 2.90% - సీనియర్ సిటిజన్లకు 3.40%

46 days-179 days - సాధారణ కస్టమర్లకు 3.90% - సీనియర్ సిటిజన్లకు 4.40%

180 days-210 days - సాధారణ కస్టమర్లకు 4.40% - సీనియర్ సిటిజన్లకు 4.90%

211 days-364 days - సాధారణ కస్టమర్లకు 4.40% - సీనియర్ సిటిజన్లకు 4.90%

1 year-1 year 364 days - సాధారణ కస్టమర్లకు 4.90% - సీనియర్ సిటిజన్లకు 5.40%

2 years-2 years 364 days - సాధారణ కస్టమర్లకు 5.10% - సీనియర్ సిటిజన్లకు 5.60%

3 years-4 years 364 days - సాధారణ కస్టమర్లకు 5.30% - సీనియర్ సిటిజన్లకు 5.80%

5 years-10 years - సాధారణ కస్టమర్లకు 5.40% - సీనియర్ సిటిజన్లకు 6.20%

HDFC ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

HDFC ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

7 - 14 days - సాధారణ కస్టమర్లకు 2.50%, సీనియర్ సిటిజన్లకు 3.00%

15 - 29 days - సాధారణ కస్టమర్లకు 2.50%, సీనియర్ సిటిజన్లకు 3.00%

30 - 45 days - సాధారణ కస్టమర్లకు 3.00%, సీనియర్ సిటిజన్లకు 3.50%

46 - 60 days - సాధారణ కస్టమర్లకు 3.00%, సీనియర్ సిటిజన్లకు 3.50%

61 - 90 days - సాధారణ కస్టమర్లకు 3.00%, సీనియర్ సిటిజన్లకు 3.50%

91 days - 6 months - సాధారణ కస్టమర్లకు 3.50%, సీనియర్ సిటిజన్లకు 4.00%

6 months 1 days - 9 months - సాధారణ కస్టమర్లకు 4.40%, సీనియర్ సిటిజన్లకు 4.90%

9 months 1 day < 1 Year - సాధారణ కస్టమర్లకు, 4.40%, సీనియర్ సిటిజన్లకు 4.90%

1 Year 4.90% 5.40% 1 year 1 day - 2 years - సాధారణ కస్టమర్లకు, 4.90%, సీనియర్ సిటిజన్లకు 5.40%

2 years 1 day - 3 years - సాధారణ కస్టమర్లకు 5.15%, సీనియర్ సిటిజన్లకు 5.65%

3 year 1 day- 5 years - సాధారణ కస్టమర్లకు 5.30%, సీనియర్ సిటిజన్లకు 5.80%

5 years 1 day - 10 years - సాధారణ కస్టమర్లకు 5.50%, సీనియర్ సిటిజన్లకు 6.25%

ICICI బ్యాంకు వడ్డీ రేట్లు

ICICI బ్యాంకు వడ్డీ రేట్లు

7 days to 14 days - సాధారణ కస్టమర్లకు 2.50%, సీనియర్ సిటిజన్లకు 3.00%

15 days to 29 days - సాధారణ కస్టమర్లకు 2.50%, సీనియర్ సిటిజన్లకు 3.00%

30 days to 45 days - సాధారణ కస్టమర్లకు 3.00%, సీనియర్ సిటిజన్లకు 3.50%

46 days to 60 days - సాధారణ కస్టమర్లకు 3.00%, సీనియర్ సిటిజన్లకు 3.50%

61 days to 90 days - సాధారణ కస్టమర్లకు 3.00%, సీనియర్ సిటిజన్లకు 3.50%

91 days to 120 days - సాధారణ కస్టమర్లకు 3.50%, సీనియర్ సిటిజన్లకు 4.00%

121 days to 184 days - సాధారణ కస్టమర్లకు 3.50%, సీనియర్ సిటిజన్లకు 4.00%

185 days to 210 days - సాధారణ కస్టమర్లకు 4.40%, సీనియర్ సిటిజన్లకు 4.90%

211 days to 270 days - సాధారణ కస్టమర్లకు 4.40%, సీనియర్ సిటిజన్లకు 4.90%

271 days to 289 days - సాధారణ కస్టమర్లకు 4.40%, సీనియర్ సిటిజన్లకు 4.90%

290 days to less than 1 year - సాధారణ కస్టమర్లకు 4.40%, సీనియర్ సిటిజన్లకు 4.90%

1 year to 389 days - సాధారణ కస్టమర్లకు 4.90% 5.40%

390 days to < 18 months - సాధారణ కస్టమర్లకు 4.90% 5.40% 18 months days to 2 years - సాధారణ కస్టమర్లకు 5.00% 5.50%

2 years 1 day to 3 years - సాధారణ కస్టమర్లకు 5.15% 5.65%

3 years 1 day to 5 years - సాధారణ కస్టమర్లకు 5.35% 5.85%

5 years 1 day to 10 years - సాధారణ కస్టమర్లకు 5.50% 6.30%

5 Years (80C FD) - సాధారణ కస్టమర్లకు 5.35%, సీనియర్ సిటిజన్లకు 5.85%

English summary

వివిధ బ్యాంకుల్లో FD వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. ఏ బ్యాంకులో ఎంతంటే | Top 3 Lenders Of India Currently Providing Good Returns On Fixed Deposit

Fixed deposits (FDs) are stable investment options provided by banks and non-banking financial companies (NBFCs) that promise regular and stable returns along with tax benefits. Customers can invest a certain amount of money in the bank for a certain period of time, also known as a lock-in period, at a predetermined rate of interest.
Story first published: Friday, April 2, 2021, 20:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X