For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిప్టో అసెట్స్ పైన 20 శాతం వరకు వడ్డీ రేటు ఆదాయాన్ని అందుకోవచ్చు

|

గత కొద్ది నెలలుగా క్రిప్టోకరెన్సీ రాబడి క్షీణించినప్పటికీ ట్రేడర్స్‌ను బిజీగా, లాభదాయకంగా ఉంచేందుకు క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజీలు వినూత్న మార్గాలతో వస్తున్నాయి. Bitbns, CoinDCX, Zebpay సహా వివిధ ఎక్స్చేంజీలు.. వ్యాపారులు తమ క్రిప్టో కరెన్సీ హోల్డింగ్స్‌ను అప్పుగా ఇవ్వడానికి, తద్వారా వడ్డీని సంపాదించేందుకు అనుమతిస్తున్నాయి. రుణ పదవీ కాలం, క్రిప్టో అసెట్ రకాన్ని బట్టి వడ్డీ రేట్లు మూడు శాతం నుండి 18 శాతంగా ఉన్నాయి.

వడ్డీ రేటు లెక్కింపు, రిటర్న్స్, లాక్-ఇన్ పీరియడ్, వేర్వేరు ఎక్స్చేంజీల్లో వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి వ్యాపారులు తమకు ఏది సరిపోతాయో వాటిని ఎంచుకోవచ్చు. రుణదాత డిజిటల్ ఆస్తుల మార్కెట్ ధర క్షీణించినట్లయితే వాటిని లిక్విడేట్ చేయలేరని వ్యాపారులు గమనించాలి. ఎందుకంటే రుణ కాలంలో కాయిన్స్ లాక్ చేయబడతాయి. ఏదేమైనా జెబ్‌పే వంటి కొన్ని ప్లాట్‌ఫామ్స్ పెనాల్టీ చెల్లింపుతో ఈ ట్రేడ్ నుండి నిష్క్రమించేందుకు వినియోగదారులను అనుమతిస్తున్నాయి.

One can earn upto 20 percent interest income on crypto assets

ఎక్కువ సందర్భాల్లో కాయిన్ హోల్డర్లు డిపాజిట్ వ్యవధికి లేదా నేరుగా రుణగ్రహీతలకు వ్యాలెట్లను మార్పిడి చేయడానికి రుణాలు ఇవ్వడానికి వారు ఎంచుకున్న క్రిప్టోకరెన్సీని బదలీ చేయాలి.

English summary

క్రిప్టో అసెట్స్ పైన 20 శాతం వరకు వడ్డీ రేటు ఆదాయాన్ని అందుకోవచ్చు | One can earn upto 20 percent interest income on crypto assets

Cryptocurrency exchanges are coming up with innovative ways to keep traders busy and profitable even when returns have plummeted in the past few months.
Story first published: Friday, July 16, 2021, 20:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X