For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్ నుండి అబ్రాడ్‌కు ఎంత డబ్బులు పంపించవచ్చు?

|

ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 1999 భారత్‌లో విదేశీ మారక లావాదేవీల నిర్వహణకు సంబంధించిన అంశాన్ని నిర్వచిస్తుంది. పారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(FEMA), 1999 ప్రకారం అన్ని లావాదేవీలు కూడా మూలధనం లేదా కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్‌గా వర్గీకరించబడతాయి. మైనర్లు సహా రెసిడెంట్స్ అందరు కూడా 2,50,000 డాలర్ల రెమిటెన్స్‌ను ఒక ఆర్థిక సంవత్సరంలో అధికృత కరెంట్ లేదా క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్‌కు పంపించడానికి అర్హులు.

లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీం (LRS) కింద ఈ రెండింటికి పంపించవచ్చు. ఎల్ఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించే వారు తమ పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) ఇవ్వాలి.

Here’s How Much Money You Can Send Abroad From India?

LRS కింద రెమిటెన్స్ సంఖ్య అనియంత్రితంగా ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో భారత్ నుండి మొత్తంగా 2,50,000 డాలర్లకు మించరాదు. ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్ల చేసిన తర్వాత అదనపు చెల్లింపులు చేసేందుకు అర్హత ఉండదు. అయితే చెల్లింపుల రూపాన్ని బట్టి మీరు పంపించే మొత్తానికి కొన్ని పరిమితులు ఉంటాయి.

ఉదాహరణకు మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయితే ఆర్బీఐ లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీం (LRS) కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత 2,50,000 డాలర్ల పరిమితి వర్తిస్తుంది. సేవలు USD, GBP, EUR, AUD, SGD, CAD సహా 91 ఇతర దేశాల కరెన్సీల సేవలు అందుబాటులో ఉన్నాయి.

English summary

భారత్ నుండి అబ్రాడ్‌కు ఎంత డబ్బులు పంపించవచ్చు? | Here’s How Much Money You Can Send Abroad From India?

The Foreign Exchange Management Act, 1999 defines the statutory context for the management of foreign exchange transactions in India. Under the Foreign Exchange Management Act (FEMA), 1999, all transactions encompassing foreign exchange are categorised as either capital or current account transactions.
Story first published: Friday, July 2, 2021, 15:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X