For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 బ్యాంకుల FD వడ్డీ రేట్ల సవరణ: ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందంటే?

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వివిధ కాలపరిమితులపై వివిధ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. FDలో ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటును అందిస్తుందో చూసుకోవాలి. యాక్సిస్ బ్యాంకు, IDFC ఫస్ట్ బ్యాంకులు ఈ నెలలో వడ్డీ రేట్లను సవరించాయి. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే...

SBI ఎఫ్‌డీ వడ్డీ రేటు

SBI ఎఫ్‌డీ వడ్డీ రేటు

7 రోజుల నుండి 45 రోజులు - 2.9%

46 రోజుల నుండి 179 రోజులు - 3.9%

180 రోజుల నుండి 210 రోజులు - 4.4%

211 రోజుల నుండి 1 సంవత్సరం - 4.4%

1 ఏడాది నుండి 2 ఏళ్లు - 5%

2 ఏళ్ల నుండి 3 ఏళ్ళ వరకు- 5.1%

3 ఏళ్ల నుండి 5 ఏళ్ల వరకు - 5.3%

5 ఏళ్ల నుండి 10 ఏళ్ల వకు - 5.4%

యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేటు

యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేటు

7 రోజుల నుండి 14 రోజుల వరకు 2.50%

15 రోజుల నుండి 29 రోజుల వరకు 2.50%

30 రోజుల నుండి 45 రోజులు 3%

46 రోజుల నుండి 60 రోజులు 3%

61 రోజుల నుండి 3 నెలలు 3%

3 నెలల నుండి 4 నెలలు 3.5%

4 నెలల నుండి 5 నెలలు 3.5%

5 నెలల నుండి 6 నెలలు 3.5%

6 నెలల నుండి 7 నెలలు 4.40%

7 నెలల నుండి 8 నెలలు 4.40%

8 నెలల నుండి 9 నెలలు 4.40%

9 నెలల నుండి 10 నెలలు 4.40%

10 నెలల నుండి 11 నెలలు 4.40%

11 నెలల నుండి 11 నెలల 25 రోజులు 4.40%

11 నెలల 25 రోజుల నుండి 1 ఏడాది వరకు 4.40%

1 ఏడాది నుండి 1 ఏడాది 5 రోజుల వరకు 5.10%

1 ఏడాది 5 రోజుల నుండి 1 ఏడాది 11 రోజుల వరకు 5.15%

1 ఏడాది 11 రోజుల నుండి 1 ఏడాది 25 రోజుల 5.10%

1 ఏడాది 25 నుండి 13 నెలలు 5.10%

13 నెలలు 14 నెలల వరకు 5.10%

14 నెలల నుండి 15 నెలలు 5.10%

15 నెలల నుండి 16 నెలలు 5.20%

16 నెలల నుండి 17 నెలలు 5.20%

17 నెలల నుండి 18 నెలలు 5.20%

18 నెలల నుండి 2 నెలలు 5.25%

2 నెలల నుండి 30 నెలలు 5.40%

30 నెలల నుండి 3 నెలలు 5.40%

3 నెలల నుండి 5 నెలలు 5.40%

5 ఏళ్ల నుండి 10 ఏళ్లు 5.75%

IDFC ఫస్ట్ బ్యాంకు

IDFC ఫస్ట్ బ్యాంకు

7 - 14 రోజులు 2.75%

15 - 29 రోజులు 3.00%

30 - 45 రోజులు 3.50%

46 - 90 రోజులు 4.00%

91 - 180 రోజులు 4.50%

181 రోజుల నుండి 1 ఏడాది 5.25%

1 ఏడాది నుండి 2 ఏళ్లు 5.50%

2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్లు 5.75%

3 సంవత్సరాల 1 రోజు నుండి 5 ఏళ్లు 6.00%

5 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్లు 5.75%

5 సంవత్సరాలు (Tax saver) 5.75%

కొటక్ మహీంద్రా బ్యాంకు

కొటక్ మహీంద్రా బ్యాంకు

7 - 14 రోజులు 2.50%

15 - 30 రోజులు 2.50%

31 - 45 రోజులు 2.75%

46 - 90 రోజులు 2.75%

91 - 120 రోజులు 3.00%

121 - 179 రోజులు 3.25%

180 రోజులు 4.40%

181 రోజుల నుండి 269 రోజులు 4.40%

270 రోజులు 4.40%

271 రోజుల నుండి 363 రోజులు 4.40%

364 రోజులు 4.40%

365 రోజుల నుండి 389 రోజులు 4.50%

390 రోజులు (12 నెలల 25 రోజులు) 4.80%

391 రోజుల నుండి 23 నెలల లోపు 4.80%

23 నెలలు 5.00%

23 నెలల 1 రోజు నుండి 2 సంవత్సరాల లోపు 5.00%

2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల లోపు 5.00%

3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలు 5.10%

4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు 5.25%

5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు 5.30%

English summary

2 బ్యాంకుల FD వడ్డీ రేట్ల సవరణ: ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందంటే? | Bank FD rates: SBI vs Axis Bank vs IDFC First vs Kotak Mahindra Bank

State Bank of India (SBI), Axis Bank, Kotak Mahindra Bank and IDFC First Bank offer fixed deposits (FDs) for tenures ranging from 7 days to 10 years. It's always important to compare the FD interest rates offered by various banks before parking your money for any FD deposit. Axis Bank and IDFC First Bank have revised interest rates on fixed deposits this month.
Story first published: Monday, May 10, 2021, 18:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X