For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బిఐ టాక్స్ సేవింగ్స్ స్కీమ్:వడ్డీ రేట్లు మరియు ఇతర వివరాలు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఎస్బిఐ టాక్స్ సేవింగ్స్ స్కీమ్, 2006 కింద స్థిర డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ పథకాన్ని అందిస్తోంది.

By bharath
|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఎస్బిఐ టాక్స్ సేవింగ్స్ స్కీమ్, 2006 కింద స్థిర డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ పథకాన్ని అందిస్తోంది.రెసిడెంట్ భారతీయులు ఒక వ్యక్తిగా లేదా హిందూ మతం యొక్క అన్వయ కుటుంబంలోని కర్త సామర్థ్యంలో, ప్రయోజనాలను పొందేందుకు అర్హులు అని దేశంలోని అతిపెద్ద బ్యాంకు తన వెబ్ సైట్, sbi.co.in లో తెలిపింది. ఆదాయపు పన్ను శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)నంబర్ కూడా అవసరం. ఎస్బిఐ యొక్క టాక్స్ సేవింగ్స్ స్కీమ్ ప్రకారం రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద ప్రయోజనం కలగనుంది.

ఎస్బిఐ టాక్స్ సేవింగ్స్ స్కీమ్:వడ్డీ రేట్లు మరియు ఇతర వివరాలు.

ఎస్బిఐ యొక్క టాక్స్ సేవింగ్స్ స్కీమ్, 2006 గురించి మీకు తెలియాల్సిన 5 విషయాలు ఇక్కడ ఉన్నాయి:

1. మొత్తం: వినియోగదారుడు కనీసం రూ.1,000 లేదా దాని గుణకాలలో గరిష్ట డిపాజిట్ . సంవత్సరానికి 1,50,000 మించి ఉండకూడదు.

2. కాలపరిమితి: ఎస్బిఐ ప్రకారం, ఎస్బిఐ టాక్స్ సేవింగ్స్ స్కీం, 2006, కనీస కాలపరిమితి ఐదు సంవత్సరాలు, గరిష్టంగా 10 సంవత్సరాల వరకు వెళ్ళవచ్చు.

3. వడ్డీ రేటు: పొదుపు పథకానికి వడ్డీరేటు డిపాజిట్లపై సమానంగా ఉంటుంది. రిటైల్ డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు రూ.1 కోటి వరకు ఉన్న డిపాజిట్లకు 6.85 శాతం సాధారణ ప్రజలకు అలాగే సీనియర్ పౌరులకు 7.35 శాతం వర్తిస్తుంది. వీటి కాలపరిమితి 5 నుండి 10 సంవత్సరాలు ఉంటుంది.

4. అకాల ఉపసంహరణ: వినియోగదారుడు తన డిసిపిట్ తేదీ నుండి ఐదు సంవత్సరాల గడువు ముగియడానికి ముందు డిపాజిట్ను ఉపసంహరించుకోలేరు ఎస్బీఐ.

5.ఇతర సౌకర్యాలు: ఎస్బిఐ యొక్క టాక్స్ సేవింగ్స్ స్కీం కు నామినేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అయితే, ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వినియోగదారులు టర్మ్ డిపాజిట్ ఖాతాను సురక్షిత ఋణం లేదా ఇతర ఆస్తుల భద్రత కోసం ఉపయోగించలేరు.

Read more about: sbi fixed deposits tax
English summary

ఎస్బిఐ టాక్స్ సేవింగ్స్ స్కీమ్:వడ్డీ రేట్లు మరియు ఇతర వివరాలు. | SBI Tax Savings Scheme: Interest Rate, Tenure And Other Details

State Bank of India (SBI) offers a type of fixed deposit or term deposit scheme called the SBI Tax Savings Scheme, 2006.
Story first published: Wednesday, January 9, 2019, 10:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X