For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ క్రెడిట్ కార్డు బ్లాక్ అవడానికి గల ప్రధాన కారణాలు.

క్రెడిట్ కార్డు తప్పనిసరిగా కావాలి అంటేనే తీసుకోండి లేదంటే తీసుకోకండి, మారుతున్న కాలానికి తగట్టు ఇది గతంలో కార్డు కంటే ఇప్పుడు సురక్షితంగా మరియు తేలికగా మార్చింది.

By bharath
|

క్రెడిట్ కార్డు తప్పనిసరిగా కావాలి అంటేనే తీసుకోండి లేదంటే తీసుకోకండి, మారుతున్న కాలానికి తగట్టు ఇది గతంలో కార్డు కంటే ఇప్పుడు సురక్షితంగా మరియు తేలికగా మార్చింది. బ్యాంకులు ప్రస్తుతం ఈ సదుపాయాన్ని ఉద్యోగస్తులు కొత్తగా తమ జీతం అకౌంట్ తెరిచి, జీతం రూ. 15000 నుండి రూ. 20,000 ఉన్న వారికి కలిపిస్తోంది. కానీ ఒక సందర్భంలో, ఆర్ధిక వశ్యతను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, మీరు క్రెడిట్ కార్డును కలిగి ఉన్నట్లయితే, మీరు కొన్ని నిబంధనలు మీ కార్డును కొనసాగించేందుకు తప్పనిసరి పాటించాలి మరియు క్రెడిట్ కార్డు ప్రొవైడర్ మీ కార్డును రద్దు చేయరు.

క్రెడిట్ కార్డును 3-4 నెలల వ్యవధిలో ఉపయోగించుకోండి:

క్రెడిట్ కార్డును 3-4 నెలల వ్యవధిలో ఉపయోగించుకోండి:

కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డును ఉపయోగించకుండా వుంటే ఎటువంటి చార్జీలు విధించవు కానీ కొన్ని బ్యాంకులు కార్డు ఉపయోగించకున్న కూడా వార్షిక రుసుమును వసూలు చేస్తారు.మీ కార్డు కొన్ని నెలలుగా వాడకుండా నిష్క్రియంగా ఉన్నట్లయితే కొన్ని బ్యాంకులు మీ క్రెడిట్ కార్డ్ను నేరుగా రద్దు చేస్తాయి. అటువంటి పరిస్థితిని నివారించడానికి, మీరు క్రెడిట్ కార్డు నిబంధనలకు కట్టుబడి ఉండాలి.సాధారణంగా, ప్రతి 3 లేదా 4 నెలల కొకసారి కార్డును ఉపయోగించాలని సూచించారు.

చెల్లింపులు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపకండి:

చెల్లింపులు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపకండి:

క్రెడిట్ కార్డు రుణంపై ప్రతి నెలా మీరు కనీస చెల్లింపు చేయాలి మరియు మీరు అటువంటి చెల్లింపులను నిలిపివేసినట్లయితే, బ్యాంకులు మీ క్రెడిట్ కార్డ్ ఖాతాను రద్దు చేయవలసి వస్తుంది.కానీ ఒక అసాధారణమైన సందర్భంలో మీరు చెల్లిపు చేయలేకపోతే మీ ఖాతా పూర్తి గ రద్దు చేయబడదు కానీ కార్డు ప్రొవైడర్ మీ ఖాతాను తాత్కాలికంగా రాదు చేయడం జరుగుతుంది మీరు దీనికి కొంత ఛార్జ్ విధించబడుతుంది తరువాత మీ ఖాతా యధావిధిగా వాడుకోవచ్చు.

ఒకవేళ, మీ చెల్లింపులు ఆరు నెలలకంటే ఎక్కువ పెండింగ్ లో ఉన్నట్టయితే మరియు మీరు తీసుకున్న సొమ్ము కంటే తక్కువ చెల్లింపులు చేసినట్టయితే కార్డు ప్రొవైడర్లు మీకు అదనంగా ఛార్జ్ విధిస్తారు లేదా క్రెడిట్ కార్డును రద్దు చేసే ప్రమాదం ఉంది.

క్రెడిట్ కార్డు మీరు వడ్డీ రేట్ పెరుగుదలని తిరస్కరించిన సందర్భంలో రద్దు చేయబడుతుంది:

క్రెడిట్ కార్డు మీరు వడ్డీ రేట్ పెరుగుదలని తిరస్కరించిన సందర్భంలో రద్దు చేయబడుతుంది:

కార్డుపై వడ్డీ రేట్లు లేదా వార్షిక రుసుము పెంచే విషయం క్రెడిట్ కార్డు జారీచేసేవారు, కార్డు గ్రహీతకు 45 రోజుల ముందుగానే తెలియజేస్తారు, ఆ సమయంలో కార్డు సభ్యుడు కొత్త నిబంధనలను అధిక వడ్డీ రేట్లు నచ్చని సందర్భంలో కార్డు సభ్యుడు ప్రతిపాదిత నిబంధనలను తిరస్కరించినప్పుడు, మీ ఖాతాను మూసివేయబడుతుంది మరియు పెండింగ్ లో ఉన్న సొమ్ము ముందు రేట్లతోనే చెల్లించాల్సి ఉంటుంది.

క్రెడిట్ కార్డు గడువు వ్యవధిని చేరుకున్నప్పుడు:

క్రెడిట్ కార్డు గడువు వ్యవధిని చేరుకున్నప్పుడు:

ప్రతి క్రెడిట్ కార్డు పై గడువు ముగిసే తేదీ ముద్రణతో వస్తుంది, అంటే ఆ కాలం వరకు మాత్రమే కార్డు చెల్లుతుంది. కాబట్టి, కార్డును ఉపయోగించడం కొనసాగించడానికి మీ పాత గడువు కార్డును కొత్తగా మార్చుకోవాలి.

మీ క్రెడిట్ స్కోరు తగ్గిన సందర్భంలో:

మీ క్రెడిట్ స్కోరు తగ్గిన సందర్భంలో:

క్రెడిట్ స్కోర్ అనేది మీ రుణాన్ని తిరిగి చెల్లించే సామర్ధ్యం. మరియు మీరు కనీస చెల్లింపు బకాయిలు మరియు వడ్డీ రేటు ఛార్జీలు ఆలస్యం లేదా డిఫాల్ట్ ఉన్నప్పుడు, మీ క్రెడిట్ స్కోరు డౌన్ అవుతుంది మరియు ఈ సందర్భాలలో, బ్యాంకులు పూర్తిగా మీ క్రెడిట్ కార్డును రద్దు చేయటానికి ఎంచుకోవచ్చు.

క్రెడిట్ కార్డు జారీచేసే కంపెనీ కార్యకలాపాలను తొలగిస్తున్నప్పుడు:

క్రెడిట్ కార్డు జారీచేసే కంపెనీ కార్యకలాపాలను తొలగిస్తున్నప్పుడు:

రుణదాత లాభదాయకత సమస్యల కారణంగా ఆపరేషన్లను మూసివేసినప్పుడు, అది వారి ఖాతాదారుల వద్ద ఉన్న క్రెడిట్ కార్డు ఖాతాలను రద్దు చేయవచ్చు. అలాగే, కార్డు జారీచేసే వారి క్రెడిట్ కార్డు ఖాతాలను కొత్త క్రెడిట్ కార్డు కంపెనీకి విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Read more about: credit cards credit score
English summary

మీ క్రెడిట్ కార్డు బ్లాక్ అవడానికి గల ప్రధాన కారణాలు. | 7 Reasons Why Your Credit Card May Be Cancelled

Credit card unless essential should not be taken, as with changing times it has become easier to secure a card now than previously. Banks now extend such a facility to even customers who have just opened their salary account and have salary as low as Rs. 15000 to Rs. 20,000.
Story first published: Saturday, October 13, 2018, 16:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X