మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ అంటే వివిధ పెట్టుబడిదారుల నుంచి సేకరించిన చిన్న చిన్న మొత్తాలను ఒక పెద్ద నిధిగా ఏర్పాటు చేసి ఉమ్మడి లక్ష్యాలతో కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం. ఇంకా సులభంగా చెప్పాలంటే వివిధ ఇన్వ
మ్యూచువల్ ఫండ్ అంటే వివిధ పెట్టుబడిదారుల నుంచి సేకరించిన చిన్న చిన్న మొత్తాలను ఒక పెద్ద నిధిగా ఏర్పాటు చేసి ఉమ్మడి లక్ష్యాలతో కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం. ఇంకా సులభంగా చెప్పాలంటే వివిధ ఇన్వెస్టర్ల నుంచి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి, వాటిని వారి తరపున రకరకాల పెట్టుబడి సాధనాల్లో పెట్టుడి పెట్టడం. ఏ స్కీములో పెట్టుబడి పెట్టాలనేది ఫండ్ మేనేజర్ నిర్ణయిస్తారు.

వివిధ వ్యక్తుల నుంచి సేకరించిన డబ్బును ఫండ్ నిర్వహణ సంస్థలు వివిధ రకాల సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడతాయి. తెలిపిన పథకాల లక్ష్యాల ఆధారంగా, అవి వాటాల నుండి డబ్బుకు సంబంధించిన మార్కెట్ సాధనాల డిబెంచర్ల దాకా ఉండొచ్చు.ఈ పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని, ఈ పథకాల కారణంగా సంభవించే మూలధన పెరుగుదలను వాటాదారులు వాళ్ల వద్ద ఉన్న యూనిట్ అనుపాతంలో పంచుకుంటారు. అంటే మీ ఎన్ఏవీ ఆధారంగా మీకు వచ్చే డబ్బు అనేది ఎంత అనేది నిర్ణయిస్తారు. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్ సామాన్య వ్యక్తులకు అనుకూలమైన పెట్టబడి. ఎందుకంటే, ఇది వివిధ రకాల, వృత్తి నిపుణుల ద్వారా నిర్వహించబడిన సెక్యూరిటీలలో తక్కువ ఖర్చుతో పెట్టుబడి చేయడానికి అవకాశం కల్పిస్తుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications