For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పు చేస్తున్నారా, అయితే జాగ్రత్త...?

By Nageswara Rao
|

ఈరోజుల్లో కష్టపడకుండా దొరికేది అప్పు. ప్రతి చిన్నదానికి సరదాగా అప్పు చేయడం అలవాటుగా మార్చుకుంటున్నారు చాలా మంది. మార్కెట్లోకి కొత్తగా ఏది వచ్చినా దాన్ని కొనడం కొంతమందికి అలవాటు. ఇలా చేయడం వల్ల తెలియకుండానే అప్పులు పాలవుతుంటారు.

కానీ, అప్పు చేయకుండా ఉంటే చాలా వాటిని మనం కోల్పోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో సొంతిల్లు కట్టుకోవాలనుకున్నా, కారు కొనాలన్నా అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేదు. కొద్ది మొత్తంలో అప్పు చేస్తే పర్లేదు కానీ, ఎక్కువ మొత్తంలో అప్పు చేస్తేనే ఇబ్బంది.

 Be Careful to Take Credit!

మీరు తీసుకున్న అన్ని అప్పులకు మీ నెలసరి వాయిదాలు కలిపి మీ మొత్తం జీతంలో 40 శాతానికి మించకుండా చూసుకోవాలనేది ఆర్ధిక నిపుణుల సూచిస్తున్నారు. ఉదాహరణకు మీరు నెలకు రూ. 30,000 సంపాదిస్తున్నారని అనుకుందాం.

అందులో నెలకు రూ. 12,000కు మించి అప్పులకు వాయిదాలు చెల్లించకూడదు. అప్పుడే మీరు ఆర్ధికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు. ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డులు వచ్చి మనుషుల చేత ఎక్కువ అప్పు చేసేలా ప్రేరేపిస్తున్నాయి. అలాంటి వాటని సాధ్యమైనంత వరకు వదిలించుకోవడం మేలు.

మీ విలువను పెంచుకునేందుకు ఆస్తుల కోనుగోలు కోసం తీసుకున్న అప్పుడు మంచివే. మనుషులు అవసరాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వాటికి అనుకూలంగా ఆర్ధిక ప్రణాళికలను వేసుకుంటే మంచిది.

English summary

అప్పు చేస్తున్నారా, అయితే జాగ్రత్త...? | Be Careful to Take Credit!


 
 
 With the credit card being one of the most popular financial products to be in use in modern times, it is very important for every user to be fully aware of its working and implications.
Story first published: Friday, April 3, 2015, 18:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X