For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిస్క్ తగ్గించుకోండి: మూలధన లాభాలు పొందండి

|

Taxfree
ఎవరైతే ఎక్కువ లాభాలను ఆర్జించడానికి ప్రయత్నిస్తారో వారు రిస్క్ ఎదుర్కొంటారు. వారి రిస్క్‌ను దూరం చేసేందుకు మనీ బ్యాలెన్స్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది ఇండియా ఫస్ట్.

సాధారణంగా మీరు కొంతకాలం తరువాత ఉద్యోగం నుంచి రిటైరు కాక తప్పదు. అప్పడు మీ సంపదను తర్వాతి కాలం కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు సంపదను పెంచుకునే యత్నాలు ప్రారంభిస్తారు. రిస్క్ భయంతో మీరు ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడం సాహాసంగా భావిస్తారు. అప్పుడు మీకనిపిస్తుంది మీకుసహాయంగా ఏదైనా సంస్థ అందుబాటులో ఉంటే బాగుండేదని.

సమతుల్య విధానం

అలాంటి వారి కోసమే ఇండియా ఫస్ట్ ‘మనీ బ్యాలెన్స్ ప్లాన్' ప్రవేశపెట్టింది. ఇందుకోసం మీకు రెండు అవకాశాలను కల్పిస్తోంది. అవి ఈక్విటీ ఫండ్, డెబిట్ ఫండ్. దీర్ఘ కాలంలో అధిక వాస్తవిక రేటును అందించడమే ఈక్విటీ ఫండ్ లక్ష్యం. అదే సమయంలో డెబిట్ ఫండ్ ద్రవ్యోల్బణ కాలంలోనూ తక్కువ రిస్క్‌తో దీర్ఘ కాలంలో స్థిర లాభాలను అందిస్తుంది.

ఒక వేళ మీరు ఈక్విటీ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు సుమారు 10శాతం అధికంగా తిరిగి వస్తుంది. వచ్చిన మొత్తం దానికదే డెబిట్ ఫండ్‌లోకి బదిలీ చేయబడుతుంది. ఈక్విటీలలో ఆటోమెటిక్ ట్రిగ్గర్ ఆధారంగా ఫిక్స్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే మీకు లైఫ్ కవర్ కూడా వర్తిస్తుంది. అనుకోని ప్రమాదాలకు గురై మృతి చెందినట్లయితే మీ కుటుంబానికి ఆ మొత్తం అందుతుంది.

ఫ్లెక్సిబిలిటీ

క్రమతప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ 25సంవత్సరాలపాటు మీరు బెనిఫిట్స్‌ను పొందవచ్చు. లేదా ఏడేళ్లలో కూడా మీ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని ఒకేసారి లేదా 20 సంవత్సరాలలో చెల్లిస్తారో మీరే నిర్ణయించుకోవచ్చు.

మీరు ఫండ్స్ లేదా ఈక్విటీ మధ్యలో బదిలీ చేసుకునేందుకు, డెట్ ఆధారంగా వ్యక్తిగత అవసరాల కోసం ఏడాదిలో 52 ఉచిత స్విచ్‌లుంటాయి. ఐదేళ్ల తర్వాత ఏదైనా అత్యవసరం ఏర్పడితే కొంత మొత్తాన్ని తిరిగి తీసుకోవచ్చు. మీరు మొదటి ఐదు సంవత్సరాలలో అత్యవసరం అనుకుంటే లోన్ కూడా తీసుకోవచ్చు.

చివరి మాట

ఈ విధానం మీకు కలిగే రిస్క్‌ను పూర్తిగా తగ్గిస్తుంది. మీరు సరైన సమయంలో మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం కలిగిస్తుంది. ఇండియా ఫస్ట్ మనీ బ్యాలెన్స్ ప్లాన్ ద్వారా మీరు భద్రత పొందవచ్చు, పెట్టుబడి పెట్టి

చింతలేకుండా జీవించవచ్చు.

డిస్క్లేమర్
యూనిట్ లింక్డ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉత్పత్తులు సాంప్రదాయ ఇన్స్యూరెన్స్ సంస్థల ఉత్పత్తులకు తేడా ఉంటుంది, అది రిస్క్‌ అంశాల్లో కూడా. యూనిట్ లింక్డ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు ఇన్వెస్ట్ మెంట్ రిస్క్, క్యాపిటల్ మార్కెట్, ఎన్ఏవీల యూనిట్లలో తరుగుదల లేదా పెరుగుదల, ఫండ్ సామర్థ్యం, మార్కెట్ల ప్రభావం, ఇన్వెస్టర్ నిర్ణయాల్లో వచ్చే మార్పుల ఆధారంగా ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. ఇన్య్సూరెన్స్ ఏజెంట్ ద్వారా లేదా మధ్యవర్తి ద్వారా అసోసియేటెడ్ రిస్క్, అప్లికేషన్ ఛార్జీల వివరాలు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్లాన్ కొనేముందు ప్రొడక్ట్ బ్రోచర్‌ను మీరు జాగ్రత్తగా చదవాల్సిన అవసరముంది.

ఇన్స్యూరెన్స్ అనేది అభ్యర్థించే విషయం. చట్టాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా టాక్స్ బెనిఫిట్స్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియా ఫస్ట్ మనీ బ్యాలెన్స్ ప్లాన్: యూఐఎన్ 143ఎల్017వి01. రిజిస్టర్డ్, కార్పొరేట్ ఆఫీస్ అడ్రెస్: ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. 301, ‘బీ'వింగ్, ది క్యూబ్, ఇన్ఫినిటీ పార్క్, దిందోషి-ఫిల్మ్ సిటీ రోడ్, మలాద్ (ఈ), ముంబై - 400097. Website: www.indiafirstlife.com. Registration No: 143. Toll Free No. 1800 209 8700. SMS to 5667735, SMS charges apply.

English summary

రిస్క్ తగ్గించుకోండి: మూలధన లాభాలు పొందండి | Say ‘Yes' to capital gains, ‘No' to risk


 IndiaFirst Life's Money Balance Plan is, specifically structured to facilitate the risk averse who would like to benefit from the upside that equity may deliver.
Story first published: Friday, September 6, 2013, 18:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X