For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ నుండి ఎథేరియం వరకు... టాప్ క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ నేడు ఎలా ఉందంటే?

|

దిగ్గజ క్రిప్టోకరెన్సీలు బిట్ కాయిన్, ఎథేరియం గురువారం భారీగా ఎగిశాయి. విస్తృతంగా విద్యుత్ అంతరాయం నేపథ్యంలో ఇరాన్ క్రిప్టోకరెన్సీ మైనింగ్ పైన రాబోయే నాలుగు నెలల పాటు నిషేధం విధించింది. బిట్ కాయన్ ఆల్ టైమ్ గరిష్టం 65వేల డాలర్లతో పోలిస్తే ఇప్పటికీ 30 శాతం, ఎథేరియం ఆల్ టైమ్ గరిష్టంతో 42 శాతం తక్కువగా ట్రేడ్ అవుతోంది. క్రిప్టోవ్యాల్యూ పడిపోతున్నప్పటికీ ఇది తాత్కాలికమేనని, మున్ముందు ఆశాజనకంగా ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

2021లో క్రిప్టో బిట్ కాయిన్ ఆకాశానికి ఎగిసి, అంతలోనే పడిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటోంది. డబ్బు క్రమంగా ఎలక్ట్రానిక్ రూపంలోకి మారుతోంది. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టి డిజిటల్ కరెన్సీపై పడింది. చైనా నిర్ణయం, ఎలాన్ మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో ఓ సమయంలో 65వేల డాలర్లను తాకిన బిట్ కాయిన్ ఆ తర్వాత 40వేల డాలర్ల దిగువకు పతనం అయింది. ప్రస్తుతం బిట్ కాయిన్ తిరిగి 40వేల మార్కును దాటింది.

 Top Cryptocurrency Prices Today: Bitcoin, Dogecoin and others retreat

వివిధ క్రిప్టోకరెన్సీ నేటి వ్యాల్యూ..

Bitcoin: $37,761.70, 3.76 శాతం క్షీణత,
Ethereum: $2,692.49, 3.88 శాతం క్షీణత,
Tether: $1.00, 0.02 శాతం పెరుగుదల,
Binance Coin: $349.67, 2.75 శాతం క్షీణత,
Cardano: $1.66, 0.52 శాతం క్షీణత,
XRP: $0.9577, 4.37 శాతం క్షీణత,
Dogecoin: $0.335, 4.82 శాతం క్షీణత,
USD Coin: $1.00, మార్పులేదు.
Polkadot: $22.38, 3.55 శాతం క్షీణత,
Internet Computer: $132.74, 8.66 శాతం క్షీణత,

English summary

బిట్ కాయిన్ నుండి ఎథేరియం వరకు... టాప్ క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ నేడు ఎలా ఉందంటే? | Top Cryptocurrency Prices Today: Bitcoin, Dogecoin and others retreat

Major cryptocurrencies including Bitcoin and Ether gave up their gains on Thursday as environmental concerns rose due to cryptocurrency mining.
Story first published: Thursday, May 27, 2021, 21:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X