For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిప్టో మార్కెట్ అదరగొడుతోంది: ఇవి 17 శాతం జంప్

|

క్రిప్టో కరెన్సీ మార్కెట్ పుంజుకుంటోంది. గత నెలలో ఏకంగా 30,000 డాలర్ల దిగువకు పడిపోయిన క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ ఇప్పుడు 45,000 డాలర్లకు వచ్చింది. నేడు ప్రారంభంలో 45,000 డాలర్లు క్రాస్ చేసినప్పటికీ, ఆ తర్వాత స్వల్పంగా తగ్గి 44,200 డాలర్ల పైన ట్రేడ్ అయింది.

వివిధ క్రిప్టో కరెన్సీలు పరుగులు పెడుతున్నాయి. ఎథేరియం, బిట్ కాయిన్ స్వల్పంగా లాభపడగా, డోజీకాయిన్ డబుల్ డిజిట్‌తో ముందుకు సాగింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.94 ట్రిలియన్ డాలర్లు ఎగిసింది. అంతకుముందు రోజుతో ఇది 3 శాతం అదికం. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 20 శాతం ఎగిసి 130.55 బిలియన్లుగా నమోదయింది.

Top crypto prices today: Dogecoin and Cardano gain up to 17 percent

వివిధ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూ...

Bitcoin - ధర $45,975.73 - 0.85 శాతం జంప్
Ethereum - ధర $3,217.01 - 1.78 శాతం జంప్
Binance Coin - ధర $400.00 - 5.43 శాతం జంప్
Tether - ధర $1.00 - 0.01 శాతం జంప్
Cardano - ధర $1.84 - 7.62 శాతం జంప్
Dogecoin - ధర $0.28 - 9.63 శాతం జంప్
XRP - ధర $1.03 - 17.19 శాతం జంప్
Polkadot - ధర $21.95 - 4.14 శాతం జంప్
USD Coin - ధర $1.00 - 0.01 శాతం జంప్
Uniswap - ధర $29.51 - 0.80 శాతం జంప్

English summary

క్రిప్టో మార్కెట్ అదరగొడుతోంది: ఇవి 17 శాతం జంప్ | Top crypto prices today: Dogecoin and Cardano gain up to 17 percent

Major cryptocurrencies were back in an upward trend on Today. Bitcoin and Ethereum, other digital tokens are leading gains.
Story first published: Thursday, August 12, 2021, 22:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X