For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

24x7 ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలు, ఇక బ్రాంచీకి వెళ్లాల్సిన అవసరం లేదు

|

తమ కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బీఐ ఇటీవల కొత్త టోల్ ఫ్రీ నెంబర్లని అందుబాటులోకి తీసుకు వచ్చింది. వీటి ద్వారా కస్టమర్లకు వివిధ రకాల సేవలను అందిస్తామని ప్రకటించింది. ఎస్బీఐ కస్టమర్స్ ఇక నుండి ఆదివారం కూడా సేవలను పొందవచ్చునని ప్రకటించింది.

బ్యాంకింగ్ సమస్యలకు వీడ్కోలు పలకండి, ఎస్బీఐ కాంటాక్ట్ సెంటర్‌కు కాల్ చేయండి అంటూ టోల్ ఫ్రీ నెంబర్స్ 1800 1234 లేదా 1800 2100లకు ఫోన్ చేయాలని సూచించింది. బ్యాంకు ఖాతాదారులు వివిధ రకాల బ్యాంకింగ్ సంబంధిత సేవల కోసం బ్రాంచీలను సందర్శించవలసిన అవసరం లేకుండా, 24 గంటలు బ్యాంకింగ్ సేవలు పొందవచ్చునని తెలిపింది.

SBI banking services now available 24x7

ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కస్టమర్లు వివిధ సేవలను 24X7 పొందవచ్చు. అకౌంట్ బ్యాలెన్స్ చెక్, చివరి 5 ట్రాన్సాక్షన్స్, ఏటీఎం కార్డ్ బ్లాకింగ్ అండ్ డిస్పాచ్ స్టేటస్, చెక్కు‌బుక్ డిస్పాచ్ స్టేటస్, టీడీఎస్ డిటైల్స్, డిపాజిట్ ఇండరెస్ట్ సర్టిఫికెట్, కొత్త ఏటీఎం కార్డు కోసం విజ్ఞప్తి వంటి సేవలను పొందవచ్చు.

English summary

24x7 ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలు, ఇక బ్రాంచీకి వెళ్లాల్సిన అవసరం లేదు | SBI banking services now available 24x7

The SBI has launched two new toll free numbers which as per the bank will help people's life stress free and get services done on call.
Story first published: Tuesday, June 28, 2022, 18:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X