For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలకు మినహాయింపులు రద్దు

|

ముంబై: హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాకిచ్చింది. వీటికి ఇస్తున్న కొన్ని రకాల మినహాయింపులను రద్దు చేసింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలతో సమానంగా వీటికి నిబంధనలు విధించింది. ఫైనాన్స్ యాక్ట్ 2019లో మార్పులు చేసి ది నేషనల్ బ్యాంకు చట్టం 1987ను సవరించిన అనంతరం ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సవరణతో హౌసింగ్ ఫైనాన్సింగ్ సంస్థల నిబంధనల్ని సవరించే అధికారం ఆర్బీఐకి వచ్చింది.

ఆ ఉద్యోగులకు జగన్ శుభవార్త, వేతనం ఏకంగా రెండింతలు పెంపుఆ ఉద్యోగులకు జగన్ శుభవార్త, వేతనం ఏకంగా రెండింతలు పెంపు

1934 ఆర్బీఐ చట్టంలోని చాప్టర్ ఐఐఐబీ నుంచి మినహాయింపు ఉంది. తాజాగా ఆర్బీఐ నిర్వహించిన సమీక్షలో ఈ మినహాయింపును తొలగించాలని నిర్ణయించారు. దీంతో హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలు రుణాలను చెల్లించలేవని ఆర్బీఐ భావించినా లేదా ప్రజాప్రయోజనాలకు భంగకరం అని భావించినా ఆ సంస్థను క్లోజ్ చేసే అధికారం ఉంది. సంస్తను మూసివేయమని ఆదేశించే అధికారం ఉంటుంది.

RBI withdraws some exemptions granted to HFIs

దీంతో పాటుఆయా సంస్థలు ఆర్బీఐకి ఇచ్చిన నివేదికల్లోని అంశాలు సరైనవో కాదో తనిఖఈ చేసే అధికారం కూడా ఉంటుంది. దీంతో ఆయా హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలు ప్రతి ఏటా డివిడెండును ప్రకటించడానికి ముందే కనీసం 20% నిధులను రిజర్వ్ నిధికి తరలించాలి.

English summary

హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలకు మినహాయింపులు రద్దు | RBI withdraws some exemptions granted to HFIs

The Reserve Bank of India has withdrawn some exemptions granted to mortgage finance companies in terms of complying with regulations such as provisions and creation of reserve fund that would put them on par with other non-banking finance companies. This has followed the shift of regulation of housing finance companies to the Mint Street from the National Housing Bank. Many of the changes are technical in nature.
Story first published: Tuesday, November 12, 2019, 16:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X