For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాసింజర్ వెహికిల్ హోల్‌సేల్ విక్రయాలు 14% జంప్

|

అక్టోబర్ నెలలో ప్యాసింజర్ వెహికిల్ హోల్ సేల్‌సేల్స్(PV) 14 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు సొసటైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ నెలలో 2,71,737 యూనిట్లు సేల్ కాగా ఈసారి 3,10,294 యూనిట్లకు పెరిగాయి. బైక్స్ హోల్‌సేల్ విక్రయాలు 16.88 శాతం, మోటార్ సైకిళ్ల సేల్స్ 23.8 శాతం, స్కూటర్ విక్రయాలు 1.79 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

ఒక త్రీవీలర్ సేల్స్ మాత్రం 60.91 శాతం పడిపోయాయి. దీపావళి పండుగ నేపథ్యంలో వినియోగదారుల డిమాండ్ పెరుగుతుందని డీలర్లు భావిస్తున్నారని, ఇందుకు వారు సిద్ధమయ్యారని SIAM డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. ఈసారి హోల్‌సేల్ విక్రయాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Passenger vehicle wholesale in India rose 14% in October, says SIAM

ఆటో సేల్స్ అక్టోబర్ నెలలో భారీగా పుంజుకున్న విషయం తెలిసిందే. దసరా, దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్‌లో వాహనాల సేల్స్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. హీరో మోటోకార్ప్‌కు ఫెస్టివెల్ సీజన్ కలిసి వచ్చింది. టాటా మోటార్స్ సేల్స్ నెలల గరిష్టాన్ని తాకడం గమనార్హం. మారుతీ చరిత్రలో ఓ నెలలో ఎక్కువ సేల్స్ అక్టోబర్ నెలలో నమోదయ్యాయి. ప్రతి నిమిషానికి 4 కార్లు విక్రయించింది ఈ సంస్థ.

English summary

పాసింజర్ వెహికిల్ హోల్‌సేల్ విక్రయాలు 14% జంప్ | Passenger vehicle wholesale in India rose 14% in October, says SIAM

Passenger vehicle wholesale in India increased by 14.19 per cent to 310,294 units in October against 271,737 units in the same month last year as companies despatched more units to dealers to cater to enhanced demand in the festive season, auto industry body SIAM said on Wednesday.
Story first published: Wednesday, November 11, 2020, 19:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X