For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ కంపెనీల విదేశీ రుణాలు 45 శాతం పడిపోయాయి

|

వివిధ భారతీయ కంపెనీలు విదేశాల నుంచి తీసుకునే అప్పులు 2018 డిసెంబర్‌‌తో పోలిస్తే 2019 డిసెంబర్ నెలకు 45 శాతం మేర తగ్గి, 2.09 బిలియన్ డాలర్లకు తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. 2018 డిసెంబర్ నెలలో భారతీయ కంపెనీలు 3.81 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించాయి. ఇందులో 37 మిలియన్లు మసాలా బాండ్స్ ద్వారా సేకరించారు.

కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌లోకి వచ్చేందుకే 70% మంది మొగ్గుకొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌లోకి వచ్చేందుకే 70% మంది మొగ్గు

2019 డిసెంబర్‌లో ఆటోమేటిక్ రూట్ ఆఫ్ ఎక్స్టర్నల్ కమర్శియల్ బారోయింగ్(ECB) ద్వారా 1.2 బిలియన్ డాలర్లు సేకరించారు. 55.98 మిలియన్ డాలర్లు రూపీ డినామినేటెడ్ బాండ్స్ లేదా మసాలా బాండ్స్ ద్వారా సమీకరించారు.

Over 45 percent drop in Indian companies foreign borrowings in December 2019

ఆర్ఈసీ లిమిటెడ్ అప్రూవల్ మార్గంలో 500 మిలియన్ డాలర్లు, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా 250 మిలియన్ డాలర్లు కూడా సమీకరించారు. ఓవర్సీస్‌లో మసాలా బాండ్స్ ద్వారా కేవలం చోళమండలం మాత్రమే 55.98 మిలియన్ డాలర్లు సేకరించింది.

English summary

ఇండియన్ కంపెనీల విదేశీ రుణాలు 45 శాతం పడిపోయాయి | Over 45 percent drop in Indian companies foreign borrowings in December 2019

Foreign borrowings of Indian companies fell over 45 per cent to USD 2.09 billion in December 2019 as compared to the year ago period, according to the Reserve Bank data.
Story first published: Sunday, February 9, 2020, 15:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X