For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mood of the Nation: మోడీ హయాంలో మరింత ఈజీగా బిజినెస్

|

నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో భారత్‌లో బిజినెస్ చాలా సులభంగా మారిందని 49 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే - కార్వీ ఇన్‌సైట్స్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 12,141 మంది పాల్గొన్నారు. మోడీ హయాంలో బిజినెస్ ఎలా ఉందనే అంశంపై వారిలో ఎక్కువ మంది సానుకూలంగా స్పందించారు.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 49 శాతం మంది మోడీ హయాంలో బిజినెస్ సులభంగా మారిందని చెప్పగా, 39 శాతం మంది లేదని అభిప్రాయపడ్డారు. 15 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. గత ఏడాది ఆగస్ట్ నెలలోను ఇలాంటి సర్వే నిర్వహించారు. అప్పుడు 54 శాతం మంది మోడీ హయాంలో బిజినెస్ సులభంగా మారిందని పేర్కొన్నారు. 34 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

Mood of the Nation సర్వే: మందగమనం-ఉల్లి ధర.. 62% మందిది ఇదే మాటMood of the Nation సర్వే: మందగమనం-ఉల్లి ధర.. 62% మందిది ఇదే మాట

Mood of the Nation survey 2020: 49% believe doing business in India easier under Modi government

2019 ఏడాదిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 190 దేశాలకు గాను భారత్ 14 ర్యాంకులు మెరుగుపరుచుకొని 63వ ర్యాంకుకు చేరుకుంది. ఇటీవల మందగమనం కారణంగా కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. వ్యాపార సౌలభ్యం పెంచేందుకు వివిధ సంస్కరణలు చేపట్టింది.

English summary

Mood of the Nation: మోడీ హయాంలో మరింత ఈజీగా బిజినెస్ | Mood of the Nation survey 2020: 49% believe doing business in India easier under Modi government

Total 49 per cent of the respondents in the Mood of the Nation survey believe that doing business in India has become easier under the Narendra Modi government, while 39 per cent feel otherwise. A total of 12,141 people were surveyed for the poll, which was conducted in January.
Story first published: Friday, January 24, 2020, 11:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X