జీవిత బీమా దిగ్గజం అదానీ గ్రూప్ టాప్ మేనేజ్మెంట్తో సమావేశమైయ్యామని ఎల్ఐసి ఛైర్మన్ ఎంఆర్ కుమార్ ఆదివారం తెలిపారు. గ్రూప్‌తో తన వ్యాపార అవకాశాలపై ఎల్ఐసి మరింత నమ్మకంగా ఉందన్నారు.US ఆధారిత షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత ఎదుర్కొంటున్న సంక్షోభంపై వివరణ కోసం LIC అధికారులు అదానీ గ్రూప్ టాప్ మేనేజ్మెంట్ను కలవాలని యోచిస్తున్నారని గత నెల లో కుమార్ చెప్పారు.
హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత LIC పెట్టుబడి పెట్టుబడిదారులు, పాలసీ హోల్డర్లు ఆందోళన చెందారు. రాజకీయ నాయకుల విమర్శలు కూడా పెరిగాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణల వార్తల తర్వాత, LIC CEO సిద్ధార్థ మొహంతి స్పందిస్తూ అదానీ స్టాక్స్‌పై జీవిత బీమా సానుకూలంగా ఉందని చెప్పారు. "అన్ని పెట్టుబడులు కంపెనీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPలు) ప్రకారం జరిగాయని" వివరించారు.

ఎల్ఐసి రొటీన్‌గా తాను పెట్టుబడి పెట్టే కంపెనీలతో క్రమం తప్పకుండా కమ్యూనికేట్ చేస్తుందని కూడా మొహంతి పేర్కొన్నాడు. ప్రీమియం కంటే 10 రెట్ల కంటే ఎక్కువ బీమా హామీ ఉన్న పాలసీలను రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా అదానీ గ్రూప్ షేర్లలో ఇటీవల పతనం కొనసాగింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications