For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్: రూ.2,020తోనే ఏడాది పాటు బెనిఫిట్స్

|

2016లో రిలయన్స్ జియో వచ్చిన తర్వాత కాల్, డేటా ధరలు భారీగా తగ్గిపోయాయి. ఇది వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. జియో కారణంగా ఇతర టెలికం కంపెనీలు కూడా టారిఫ్ తగ్గించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జియో రాకతో ఇండియన్ టెలికం రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయి. ఈ జియో ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా 2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను ప్రకటించింది.

2019లో బంగారం ధర ఎంతగా పెరిగిందంటే? నేడు స్థిరంగా ధరలు...2019లో బంగారం ధర ఎంతగా పెరిగిందంటే? నేడు స్థిరంగా ధరలు...

రూ.2,020తో ఏడాది అంతా అపరిమిత కాల్స్

రూ.2,020తో ఏడాది అంతా అపరిమిత కాల్స్

జియో 2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్ కస్టమర్లకు అపరిమతి సేవలను రూ.2020కే అందించనుంది. ఈ మొత్తం చెల్లిస్తే చాలు ఏడాది అంతా అన్ని రకాల సేవలు అపరిమితంగా పొందవచ్చు.

ఆఫర్ ప్రారంభం, ముగింపు ఎప్పుడు?

ఆఫర్ ప్రారంభం, ముగింపు ఎప్పుడు?

ఈ ఆఫర్ ఈ రోజు (డిసెంబర్ 24) నుంచి ప్రారంభమవుతోంది. అలాగే, జనవరి మొదటి వారం వరకు పరిమిత కాలంలోనే ఈ ఆఫర్ లభిస్తుందని జియో వర్గాలు వెల్లడించాయి. ఈ ఆఫర్‌ను స్మార్ట్ ఫోన్‌తో పాటు జియో ఫోన్ వినియోగదారులు కూడా పొందవచ్చు.

ఆఫర్ ద్వారా ప్రయోజనం?

ఆఫర్ ద్వారా ప్రయోజనం?

ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లు రోజుకు 1.5GB డేటా, జియో నెట్ వర్క్ పైన అపరిమిత కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, ఇతర నెట్ వర్స్‌పై 12,000 నిమిషాల కాల్స్, ఉచితంగా జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. జియో ఫోన్ కస్టర్లు కొత్త జియో ఫోన్, 12 నెలల అఫరిమతి సేవలు, రోజుకు 0.5 GB డేటా పొందవచ్చు. దీని కాల పరిమితి 365 రోజులు. ఇంతకుముందు జియో రూ.98, రూ.149 ప్లాన్స్ తీసుకు వచ్చింది.

English summary

జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్: రూ.2,020తోనే ఏడాది పాటు బెనిఫిట్స్ | Jio provides 12 months of unlimited service under 2020 Happy New Year offer

To make the New Year more special, Reliance Jio today launched an unbeatable offer for its customers. Titled 2020 Happy New Year offer, the telecom major has launched special unlimited plans for smartphone as well as its Jio phone customers.
Story first published: Tuesday, December 24, 2019, 8:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X