For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీమా పాలసీపై IRDAI తాజా మార్గదర్శకాలు ఇవీ...

|

సాధారణ బీమా పాలసీల డిజైనింగ్, ధరల విషయంలో IRDAI తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సాధారణ బీమా వ్యాపారంలో వ్యాపారంలో సమర్థతలు పెంచడంతో పాటు పాలసీదారుల ప్రయోజనాలు కాపాడే లక్ష్యంతో జారీ చేసిన IRDAI (జనరల్ ఇన్సురెన్స్ ప్రోడక్ట్స్) నిబంధనలు 2021 అన్ని బీమా ఉత్పత్తులు, యాడ్ ఆన్ ఉత్పత్తులకు వర్తిస్తాయని వెల్లడించింది.

ఈ మార్గదర్శకాలపై ఏప్రిల్ 26వ తేదీలోగా సలహాలు, సూచనలు అందించాలని కూడా పేర్కొంది. ఉత్పత్తులకు సంబంధించిన మార్గదర్శకాలు 2000 నుండి గందరగోళంగా ఉన్నాయని కాలానుగుణంగా వాటిని సవరిస్తూ వస్తున్నట్లు పేర్కొంది. ఈ కొత్త మార్గదర్శకాలకు ఆమోదం లభించినట్లయితే అన్ని బీమా కంపెనీలు ఉత్పత్తులు, యాడ్ ఆన్‌లకు వాటిని వర్తింప చేయనున్నట్లు వెల్లడించింది.

IRDAI proposes regulations for designing, pricing of general insurance products

కరోనా ప్రజల ఆలోచన విధానాన్ని మార్చేసింది. మహమ్మారి తర్వాత ప్రజల ఆర్థికపరమైన ఆలోచనల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. సొంత ఇళ్లు, హెల్త్ ఇన్సురెన్స్, ఎమర్జెన్సీ ఫండ్స్ అవసరాలను గుర్తించారు.

English summary

బీమా పాలసీపై IRDAI తాజా మార్గదర్శకాలు ఇవీ... | IRDAI proposes regulations for designing, pricing of general insurance products

The Insurance Regulatory and Development Authority of India (Irdai) on Monday came out with draft guidelines that aim to provide a framework that the insurers need to follow with respect to product design and pricing. The regulator has asked all stakeholders to give their views on the draft guidelines before April 26.
Story first published: Tuesday, April 6, 2021, 10:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X