For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ లింక్డ్ డ్రగ్ కేస్, ఇండియన్ క్రిప్టో కింగ్ అరెస్ట్

|

బిట్ కాయిన్‌తో డ్రగ్స్ కొనుగోలు చేసిన కేసులో ముంబైకి చెందిన క్రిప్టో కింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోన్ అరెస్ట్ చేసింది. ఎన్సీబీ ముంబై అధికారుల మేరకు అరెస్టైన వ్యక్తి అదివిర్కార్. ఇతనిని క్రిప్టోకింగ్‌గా పిలుస్తారు. ఎందుకంటే క్యాష్‌ను బిట్ కాయిన్‌లోకి మారుస్తాడు.

కమిషన్ తీసుకొని బిట్ కాయిన్ రూపంలోకి మారుస్తాడు. అందుకే క్రిప్టోకింగ్ గా వ్యవహరిస్తారు. వీటి ద్వారా అతను ఎల్ఎస్డీ‌ను కొనుగోలు చేస్తున్నాడని గుర్తించారు. గత ఏడాది నవంబర్ నెలలో ఎన్సీబీ ముంబై టీమ్ 20 ఎల్ఎస్డీ బాటిల్స్‌ను మలద్‌లోని ఖారోడీ గ్రామం నుండి సీజ్ చేసింది.

Indian Crypto King Arrested In Bitcoin-Linked Drug Bust

ఇదిలా ఉండగా, క్రిప్ోకరెన్సీ వ్యాల్యూ నేడు నష్టాల్లో ముగిశాయి. బిట్ కాయిన్: $35,353.96 (1.83 శాతం క్షీణించింది.) ఇతర క్రిప్టో విషయానికి వస్తే ఎథేరియం : $2,162.61 (3.28 శాతం క్షీణత). టెథేర్: $1.00 (0.04 శాతం క్షీణత), బియాన్స్ కాయిన్: $331.97 (2.09 శాతం క్షీణత), కార్డానో $1.38 (4.02 శాతం క్షీణత), డోజీకాయిన్: $0.2814 (4.60 శాతం క్షీణత), XRP: $0.7425 (7.41 శాతం క్షీణత), USD కాయిన్: $1.00 (0.04 శాతం క్షీణత), పోల్కాడాట్: $20.06 (5.90 శాతం క్షీణత), యునీస్వాప్: $19.50 (5.29 శాతం క్షీణత)తో ఉన్నాయి.

English summary

బిట్ కాయిన్ లింక్డ్ డ్రగ్ కేస్, ఇండియన్ క్రిప్టో కింగ్ అరెస్ట్ | Indian Crypto King Arrested In Bitcoin-Linked Drug Bust

The market capitalisation of the global cryptocurrency market is currently $1.47 trillion, 2.63 percent lower than yesterday.
Story first published: Sunday, June 20, 2021, 20:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X