For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత జీడీపీ వృద్ధి రేటు 12.5 శాతం: ఐఎంఎఫ్ అంచనా

|

అంతర్జాతీయ మానిటరింగ్ ఫండ్ (IMF) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను సవరించింది. 2021 సంవత్సరానికి గాను వృద్ధి రేటు అంచనాలను 12.5 శాతానికి సవరించింది. 2021లో గ్లోబల్ ఎకానమీ వృద్ధిని 6 శాతంగా అంచనా వేసింది. 2022లో భారత జీడీపీ వృద్ధి రేటును 4.4 శాతంగా అంచనా వేసింది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందు ఉంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ పాటించాయి. భారత్‌లో ప్రాణాలు కాపాడేందుకు క్లిష్టమైన సుదీర్ఘ లాక్ డౌన్ విధించారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది.

IMF Projects Indias Growth Rate to Jump to 12.5 per cent in 2021

2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత జీడీపీ ఏకంగా మైనస్ 23.9 శాతం నమోదు చేసింది. రెండో త్రైమాసికంలో మైనస్ 7.3 శాతం నమోదయింది. నాలుగో త్రైమాసికంలో కాస్త సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. భారత ఆర్థిక రికవరీ వేగంగా కనిపిస్తోంది. దీంతో రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాలను సవరిస్తున్నాయి.

English summary

భారత జీడీపీ వృద్ధి రేటు 12.5 శాతం: ఐఎంఎఫ్ అంచనా | IMF Projects India's Growth Rate to Jump to 12.5 per cent in 2021

IMF expects India’s GDP growth at 12.5% in 2021. It has projected the global economy to grow at six per cent in 2021 and 4.4% in 2022. The nation is set to regain tag of fastest growing economy.
Story first published: Tuesday, April 6, 2021, 20:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X