For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ లాగిన్‌లో ఇబ్బంది

|

ప్రయివేటురంగ దిగ్గజ బ్యాంకు HDFC బ్యాంక్ ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ అకౌంట్ హోల్డర్స్ తమ ఖాతాల్లోకి లాగిన్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ సమస్య తలెత్తింది. కొంతమంది ఖాతాదారులు ఎంత ప్రయత్నించినా తమ అకౌంట్లోకి లాగిన్ అవలేకపోయారు.

ఎక్కువ సంఖ్యలో అకౌంట్ హోల్డర్స్ ఆన్‌లైన్‌లో లాగిన్ అయ్యారని, కాబట్టి ఆ తర్వాత ప్రయత్నించండి అనే సమాచారం కనిపించింది. దీనిపై HDFC Bank సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించింది.

HDFC Bank netbanking services, mobile app suffer outage for second day

టెక్నికల్ ఇబ్బంది ఏర్పడిన కారణంగా కొంతమంది అకౌంట్ హోల్డర్స్ ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ఖాతాలోకి లాగిన్ కాలేకపోయారని, తమ టెక్నికల్ టీమ్ దీనిని వీలైనంత వేగంగా సరి చేసేందుకు ప్రయత్నిస్తోందని త్వరలో సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

కాగా, సోమవారం తలెత్తిన ఈ సాంకేతిక సమస్య మంగళవారం కూడా కొనసాగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు 4.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఇందులో దాదాపు సగం మంది డిజిటల్ ఛానల్స్ ఉపయోగిస్తున్నారు.

English summary

HDFC బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ లాగిన్‌లో ఇబ్బంది | HDFC Bank netbanking services, mobile app suffer outage for second day

Those trying to log in through their usernames and passwords were unable to access their HDFC accounts. The message displayed on the screen read "The NetBanking system is busy processing heavy load from currently logged in customers, request to try after some time."
Story first published: Tuesday, December 3, 2019, 11:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X