For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.49,000 దిగువకు బంగారం ధరలు, వెండి రూ.71500 పైన

|

బంగారం ధరలు నేడు (జూన్ 14 సోమవారం) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బంగారం రూ.49,000 దిగువన ట్రేడ్ అవుతుండగా, వెండి ప్యూచర్స్ రూ.72,000 దిగువన ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1870 డాలర్ల దిగువకు వచ్చింది. సిల్వర్ ఫ్యూచర్స్ 28 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే పసిడి రూ.7700 తక్కువగా ఉంది. వెండి రూ.7వేలు తక్కువగా ఉంది.

స్వల్పంగా బంగారం ధరలు

స్వల్పంగా బంగారం ధరలు

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.440.00 (0.90%) క్షీణించి రూ.48463.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,750.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,750.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,435.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.415.00 (0.84%) తగ్గి రూ.48810.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,900.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,903.00 గరిష్టాన్ని, రూ.48,800.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.500 జంప్

వెండి రూ.500 జంప్

జూలై సిల్వర్ ఫ్యూచర్స్ మధ్యాహ్నం సెషన్లో రూ.545.00 (-0.75%) క్షీణించి రూ.71682.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,000.00 వద్ద ప్రారంభమై, రూ.72,000.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.71,672.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.503.00 (0.69%) తగ్గి రూ.72868.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,063.00 గరిష్టాన్ని, రూ.72,829.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 17.85 (0.95%) డాలర్లు తగ్గి 1,861.20 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,862.10 - 1,879.75 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. 0.248 (0.88%) డాలర్లు తగ్గి 27.898 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.852 - 28.122 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

రూ.49,000 దిగువకు బంగారం ధరలు, వెండి రూ.71500 పైన | Gold Prices: Yellow metal trades below 49,000

Gold was trading a percent lower in the Indian market on June 14, tracking international spot prices that slipped to their lowest in more than a week, weighed down by a stronger dollar.
Story first published: Monday, June 14, 2021, 12:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X