For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: భారీగా పెరిగి, స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

|

బంగారం ధరలు నేడు(శుక్రవారం 30) క్షీణించాయి. నిన్న రూ.700 వరకు పెరిగిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు అతి స్వల్పంగా తగ్గింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో గత రెండు నెలల కాలంలో నిన్నటి పెరుగుదలతో ఓ వారంలో ఇదే గరిష్టం. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న ఏకంగా 1830 డాలర్లను దాటి 1850 డాలర్ల దిశగా కనిపించింది. అయితే నేడు స్వల్పంగా తగ్గుదలను నమోదు చేసింది.

ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000ను క్రాస్ చేసింది. నిన్న రూ.48,300కు సమీపంలో ముగిసింది. నేడు ప్రారంభ సెషన్లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.72.00 క్షీణించి రూ.48,209.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.52.00 క్షీణించి రూ.48344.00 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.181.00 నష్టపోయి రూ.68019.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.196.00 క్షీణించి రూ.68850.00 వద్ద ముగిసింది.

Gold prices today: Yellow metal biggest weekly gain in over 2 months

అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధర నేడు స్వల్పంగా క్షీణించింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో 4.10 డాలర్లు తగ్గి 1,827.10 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.160 డాలర్లు క్షీణించి 25.622 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం బంగారం డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది.

English summary

Gold prices today: భారీగా పెరిగి, స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు | Gold prices today: Yellow metal biggest weekly gain in over 2 months

Gold prices were biggest weekly gain in more than two months on renewed signs that the U.S. Federal Reserve may not taper economic support and hike interest rates in the near term.
Story first published: Friday, July 30, 2021, 10:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X