For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడు రోజులుగా కదలని బంగారం ధర - ఎలాంటి సంకేతాలు ఇస్తోంది?

|

ముంబై: బులియన్ మార్కెట్‌లో ఇవ్వాళ బంగారం ధరలో స్థిరత్వం కనిపించింది. ఇదివరకు భారీగా పెరిగిన వాటి రేట్లు కొంతమేర ఉపశమనాన్ని కలిగించాయి. తగ్గడం మొదలు పెట్టాయి. ఇవ్వాళ మళ్లీ స్థిరంగా నిలిచాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలో పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదు. బంగారం ధర స్థిరంగా ఉండటం వరుసగా ఇది మూడోరోజు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని తరువాత అందులో ఎలాంటి కదలికలు ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.

చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 48,850 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53,290 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,400, 24 క్యారెట్లు-రూ.52,800 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,300, 24 క్యారెట్లు-రూ.52,700, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..

ఇతర మార్కెట్లల్లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.48,300, 24 క్యారెట్లు-రూ.52,700, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,300, 24 క్యారెట్లు-రూ.52,700 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,400, 24 క్యారెట్లు-రూ.52,800 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..

విజయవాడలో..

లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,400, 24 క్యారెట్లు-రూ.52,800, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.48,850, 24 క్యారెట్లు-రూ.53,290 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,850, 24 క్యారెట్ల రేటు 53,290 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..

సూరత్ మార్కెట్‌లో ఇలా..

పాట్నాలో 22 క్యారెట్లు-రూ.48,280, 24 క్యారెట్లు-రూ.52,670 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,400, 24 క్యారెట్లు-రూ.52,800, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.48,300, 24 క్యారెట్లు-రూ.52,700 రూపాయలుగా నమోదైంది.

 విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,300, 24 క్యారెట్లు-రూ.52,700, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.48,300, 24 క్యారెట్లు-రూ.52,700, మైసూరులో 22 క్యారెట్లు-రూ.48,300, 24 క్యారెట్లు-రూ.52,700 రూపాయల మేర పలుకుతోంది.

ఏపీలో ఇలా..

ఏపీలో ఇలా..

అమరావతిలో 22 క్యారెట్లు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640, గుంటూరులో 22 క్యారెట్లు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640, నెల్లూరులో 22 క్యారెట్లు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640, కాకినాడలో 22 క్యారెట్లు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640, తిరుపతిలో 22 క్యారెట్లు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640, కడపలో 22 క్యారెట్లు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640 పలుకుతోంది. అనంతపురంలో 22 క్యారెట్లు-రూ.48,250, 24 క్యారెట్లు-రూ.52,640లు పలుకుతోంది బంగారం ధర.

English summary

మూడు రోజులుగా కదలని బంగారం ధర - ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? | Gold price today on November 27, 2022: Check out for the rates of Yellow metal here for the day

Gold price today on November 27, 2022
Story first published: Sunday, November 27, 2022, 11:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X