For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల.. అక్కడితో ఆగుతుందా?

|

హైదరాబాద్: దేశంలో బంగారం, వెండి రేట్లల్లో అప్ అండ్ డౌన్స్ కొనసాగుతున్నాయి. శనివారం వాటి ధరల్లో క్యారెట్ల వారీగా పెరుగుదల, తగ్గుదల కనిపించింది. సాధారణంగా వీకెండ్‌లోనూ వాటి ధరల్లో కొద్దో, గొప్పో కదలికలు కనిపిస్తుంటాయి. ఈ వారాంతం కూడా అదే సంప్రదాయం కొనసాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు స్థిరంగా నమోదు కావట్లేదు. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో శుక్రవారం నాటి బంగారం ధరల ట్రేడింగ్ పెరుగుదలతో ముగిశాయి.

స్వల్పంగా పెరుగుదల

స్వల్పంగా పెరుగుదల

పసిడి ఫ్యూచర్ ట్రేడింగ్‌లో అతి స్వల్పంగా పెరుగుదల నమోదైంది. 10 గ్రాముల బంగారం ధరలో 350 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, విశాఖపట్నం, విజయవాడల్లో స్వల్పంగా వాటి ధరలు పెరిగాయి. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 43,500 రూపాయలుగా నమోదైంది. శుక్రవారం నాటి ముగింపు రేట్లతో పోల్చుకుంటే 350 రూపాయల పెరుగుదల నమోదైంది. బెంగళూరులోనే 24 క్యారెట్ల బంగారం ధరలోనూ పెరుగుదల రికార్డయింది. 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు 47,460 రూపాయలు. వెండి కేజీ ఒక్కింటికి 60,500లుగా నమోదైంది.

శుక్రవారం నాటి ముగింపుతో

శుక్రవారం నాటి ముగింపుతో

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 43,500 రూపాయలుగా నమోదైంది. శుక్రవారం నాటి ముగింపు రేట్లతో పోల్చుకుంటే 350 రూపాయల పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధరలోనూ అదే స్థాయిలో పెరుగుదల కనిపించింది. 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు 47,460 రూపాయలు. విశాఖపట్నం, విజయవాడల్లోనూ ఇవే రేట్లు కనిపించాయి. తిరువనంతపురం బులియన్ మార్కెట్‌లో అవే రేట్లు కొనసాగాయి.

వేర్వేరు నగరాల్లో.. వేర్వేరు ధరలు

వేర్వేరు నగరాల్లో.. వేర్వేరు ధరలు

భువనేశ్వర్‌లో 22 క్యారెట్ల బంగారం 43,930 రూపాయలు, 24 క్యారెట్లు 47,770 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 60,500 రూపాయలు. చండీగఢ్‌లో 22 క్యారెట్ల బంగారం 44,210 రూపాయలు, 24 క్యారెట్లు 47,010 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 60,500 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 43,870 రూపాయలు, 24 క్యారెట్లు 47,860 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 64,600 రూపాయలు.

ఢిల్లీలో ఇలా..

ఢిల్లీలో ఇలా..

కోయంబత్తూర్‌లో 22 క్యారెట్ల బంగారం 43,870 రూపాయలు, 24 క్యారెట్లు 47,860 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 64,600 రూపాయలు. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 45,550 రూపాయలు, 24 క్యారెట్లు 49,710 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 60,500 రూపాయలు. జైపూర్‌లో 22 క్యారెట్ల బంగారం 45,510 రూపాయలు, 24 క్యారెట్లు 47,810 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 60,500 రూపాయలు.

విశాఖ, విజయవాడల్లో..

విశాఖ, విజయవాడల్లో..

కొచ్చిలో 22 క్యారెట్ల బంగారం 43,500 రూపాయలు, 24 క్యారెట్లు 47,460 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 64,600 రూపాయలు. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం 43,500 రూపాయలు, 24 క్యారెట్లు 47,460 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 64,600 రూపాయలు. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 45,160 రూపాయలు, 24 క్యారెట్లు 47,460 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 64,600 రూపాయలుగా నమోదైంది.

కోల్‌కత, లక్నోల్లో

కోల్‌కత, లక్నోల్లో

కోల్‌కతలో 22 క్యారెట్ల బంగారం ధర 45,860 రూపాయలు, 24 క్యారెట్ల పసిడి ధర 48,560 రూపాయలుగా నమోదైంది. వెండి కేజీ ఒక్కింటికి 60,500లు పలుకుతోంది. లక్నోలో 22 క్యారెట్ల బంగారం ధర 44,210 రూపాయలు, 24 క్యారెట్ల పసిడి ధర 47,010 రూపాయలుగా నమోదైంది. వెండి కేజీ ఒక్కింటికి 60,500 రూపాయలు. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 45,480 రూపాయలు, 24 క్యారెట్ల పసిడి ధర 46,480 రూపాయలుగా, వెండి కేజీ ఒక్కింటికి 64,600లుగా పలుకుతోంది. నమోదైంది.

English summary

బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల.. అక్కడితో ఆగుతుందా? | Gold Price October 02, 2021: Gold rates were up by Rs 350 per 10 grams

Gold rates were up by Rs 3,500 per 100 grams. Following the hike, the rate of 100 gram 22-carat gold was Rs 45,550.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X