For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Forex reserves: 16.6 బిలియన్ డాలర్లు పెరిగిన ఫారెక్స్ రిజర్వ్స్

|

ఆగస్ట్ 27వ తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 16.6 బిలియన్ డాలర్లు పెరిగి ఆల్ టైమ్ గరిష్టం 633.558 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వరుసగా రెండు వారాలుగా తగ్గుముఖం పట్టిన ఫారెక్స్ రిజర్వ్స్ మళ్లీ పుంజుకున్నాయి. గత వారాంతానికి గాను 16.663 బిలియన్ డాలర్లు పెరిగిన విదేశీ నిల్వలు 633.558 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(SDR) అధికం కావడం ఇందుకు కారణమని పేర్కొంది.

అంతకుముందు వారంలో ఫారెక్స్ రిజర్వ్స్ 2.47 బిలియన్ డాలర్లు తగ్గి 616.895 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గత వారం విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల వ్యాల్యూ 1.409 బిలియన్ డాలర్లు తగ్గి 571.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గోల్డ్ రిజర్వ్స్ 192 మిలియన్ డాలర్లు పెరిగి 37.441 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

Forex reserves jump by record $16.6 billion

ఐఎంఎఫ్ SDR అలోకేట్ 12.57 బిలియన్లుగా ఉంది. ఇది 17.86 బిలియన్ డాలర్లతో సమానం. SDR అంతర్జాతీయ రిజర్వ్ అసెట్. ఐఎంఎఫ్ దీనిని 1969లో ప్రారంభించింది. తన సప్లిమెంట్ దేశాలకు అధికారిక రిజర్వ్స్ ఇవ. ఇప్పటి వరకు SDR 660.7 బిలియన్లుగా ఉంది. అంటే 943 బిలియన్ డాలర్లతో సమానం.

English summary

Forex reserves: 16.6 బిలియన్ డాలర్లు పెరిగిన ఫారెక్స్ రిజర్వ్స్ | Forex reserves jump by record $16.6 billion

In the week ended August 27, the IMF allocated SDR of 12.57 billion (equivalent to around $17.86 billion at the latest exchange rate) to India, taking it from $1.54 billion on August 20 to $19.41 billion.
Story first published: Sunday, September 5, 2021, 20:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X