For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్, డోజీకాయిన్, ఎథేరియం.. ఏ క్రిప్టో ధర ఎంతంటే?

|

క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చుక్కలు చూపిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బిట్ కాయిన్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది టెస్లా ఇంక్. ఆ తర్వాత బిట్ కాయిన్ సహా క్రిప్టోకరెన్సీలు భారీగా ఎగిశాయి. గ్రీన్ ఎనర్జీ కారణం చూపి కొద్ది రోజుల క్రితం బిట్ కాయిన్‌కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. దీంతో 65వేల డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్ 35వేల డాలర్ల దిగువకు పతనమైంది. ఇప్పుడు మళ్లీ కాస్త సానుకూలంగా ట్వీట్ చేస్తున్నారు. దీంతో క్రిప్టో డిమాండ్ పెరుగుతోంది.

నేడు బిట్ కాయిన్, ఎథేరియం, డోజికాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు స్వల్పంగా నష్టపోయాయి. ఇన్వెస్టర్లు నేడు ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడటంతో ఒక్కో క్రిప్టోకరెన్సీ రెండు శాతం నుండి మూడు శాతం పెరిగింది. టాప్ టెన్ డిజిటల్ టోకెన్స్‌లో తొమ్మిది క్రిప్టోలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

Bitcoin, Dogecoin, Polkadot tank up to 5 percent

Bitcoin: $40,086.73, 0.97 శాతం క్షీణించింది.
Ethereum: $2,527.11, 2.29 శాతం క్షీణించింది.
Tether: $1.00, 0.01 శాతం క్షీణించింది.
Binance Coin: $361.56, 3.10 శాతం క్షీణించింది.
Cardano: $1.55, 1.50 శాతం క్షీణించింది.
Dogecoin: $0.3166, 2.99 శాతం క్షీణించింది.
XRP: $0.8647, 2.56 శాతం క్షీణించింది.
USD Coin: $1, 0.03 శాతం ఎగిసింది.
Polkadot: $23.86, 5.30 శాతం క్షీణించింది.
Uniswap: $$23.33, 3.46 శాతం క్షీణించింది.

English summary

బిట్ కాయిన్, డోజీకాయిన్, ఎథేరియం.. ఏ క్రిప్టో ధర ఎంతంటే? | Bitcoin, Dogecoin, Polkadot tank up to 5 percent

Cryptocurrencies traded lower after investors took some profits off the table following a decent rally in this week.
Story first published: Wednesday, June 16, 2021, 20:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X