For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో కొత్తగా ఎనిమిది బ్యాంకులు, వెల్లడించిన ఆర్బీఐ

|

భారత దేశంలో ఎనిమిది కొత్త బ్యాంకులు ఉనికిలోకి వస్తున్నాయి. పెద్ద, చిన్న బ్యాంకులు త్వరలో ఓపెన్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్వయంగా తెలిపింది. పెద్ద, చిన్న బ్యాంకుల కోసం 8 దరఖాస్తులు వచ్చాయని తెలిపింది.

యూనివర్సల్ బ్యాకింగ్‌ లైసెన్స్ కోసం యూఏఈ ఎక్స్ఛేంజ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రిపాట్రియేట్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ బ్యాంక్ లిమిటెడ్, చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ ప్రయివేట్ లిమిటెడ్, పంకజ్ వైశ్య నుండి దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది.

8 new banks are going to open in the country, applications received from RBI

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (SFB) కోసం విసాఫ్ట్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్, కాలికట్ సిటీ సర్వీస్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అఖిల్ కుమార్ గుప్తా, ద్వార క్షత్రియ గ్రామీణ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకింగ్ సర్వీసులు ప్రారంభించేందుకు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపింది.

English summary

భారత్‌లో కొత్తగా ఎనిమిది బ్యాంకులు, వెల్లడించిన ఆర్బీఐ | 8 new banks are going to open in the country, applications received from RBI

A total of 8 applications have been received by the Reserve Bank of India (RBI) under the guidelines on 'on tap' anytime for application for license. This includes four applications for universal banks offering all types of services and four for small finance banks (SFBs).
Story first published: Saturday, April 17, 2021, 21:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X