For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమూల్ తర్వాత పాల ధరలు పెంచిన మదర్ డెయిరీ.. లీటర్‌కు రూ.2 పెంపు

|

మదర్ డెయిరీ పాల ధరలను లీటర్‌కు రూ.2 పెంచింది. ఇప్పటికే అమూల్ ధరలను పెంచింది. నాలుగు రోజుల క్రితం లీటర్‌కు రూ.2 పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మదర్ డెయిరీ ధరలు పెంచింది. మదర్ డెయిరీ పెంచిన ధరలు 25 మే 2019 నుంచి అమలులోకి రానున్నాయి. లీటర్‌కు రూ.2, అరలీటర్‌కు రూ.1 పెరగనుంది.

మదర్ డెయిరీ తన టోకెన్ మిల్క్ ధరలను పెంచడం లేదని తెలుస్తోంది. దీనినే బల్క్ వెండర్ మిల్క్ అంటారు. కేవలం పోలీ ప్యాక్ మిల్క్ వేరియంట్స్‌కు ఇది వర్తిస్తుంది.

Mother Dairy raises milk prices up to Rs 2 per litre in Delhi NCR, follows suit after Amul

అమూల్, మదర్ డెయిరీలు ధరలు పెంచడానికి పలు కారణాలు ఉన్నాయి. మూడు నాలుగు నెలలుగా పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఈ ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. దాణా ఖర్చు 15-20 శాతం పెరగడం, లేబర్ కాస్ట్ పెరగడం వంటి కారణాలతో పాల ధరలు పెంచినట్లు మదర్ డెయిరీ ఓ ప్రకటనలో తెలిపింది.

English summary

అమూల్ తర్వాత పాల ధరలు పెంచిన మదర్ డెయిరీ.. లీటర్‌కు రూ.2 పెంపు | Mother Dairy raises milk prices up to Rs 2 per litre in Delhi NCR, follows suit after Amul

Mother Dairy has increased its milk prices by Rs 2 per litre after rival Amul hiked the prices just four days ago. Effective from 25 May 2019, the price revision is costlier for the smaller SKU as the 1-litre packet will effectively see a hike of Rs 1 only while the price increase for 1 litre of 500 ml pack will be Rs 2.
Story first published: Friday, May 24, 2019, 18:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X