భారతదేశం కూడా ఆటోమేషన్ వైపు సాగుతోంది. మరోవైపు, స్టెమ్ ఎడ్యుకేషన్ (STEM-Science, technology, engineering, and mathematics) పైన అందరూ దృష్టి సారిస్తున్నారు. మార్కెట్లోకి రోబోలు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్టెమ్ ఎడ్యుకేషన్ కంటే జాబ్ ప్రొటక్షన్‌కు ఇతర మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆటోమేషన్ ప్రభావం తక్కువ ఉన్న సెక్టార్‌లో ఉద్యోగాల ప్రోత్సాహించడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు.
హ్యూమనిటీస్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, స్పోర్ట్స్ వైపు ఎక్కువగా ప్రోత్సహించడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందుంది. అదే సమయంలో వర్క్ ఫోర్స్ ఛాలెంజ్‌గా మారింది. ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ స్టడీ 2018 ప్రకారం ఇండియన్ వర్క్ ఫోర్స్‌లోకి ప్రతి ఏడాది దాదాపు 17 మిలియన్ల మంది కొత్తగా ప్రవేశిస్తున్నారు. కానీ 5.5 మిలియన్ జాబ్స్ మాత్రమే ఉంటున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు నిరుద్యోగం పెరగడం ఆందోళన కలిగించే అంశం.

వివిధ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ అడ్వాన్స్ అవుతోంది. కాబట్టి మరిన్ని ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత కల్పించే ఆవశ్యకత ఉందని చెబుతున్నారు. కాబట్టి ఆటోమేషన్ ప్రభావం తక్కువగా ఉన్న సెక్టార్‌లపై దృష్టి సారించాలని అంటున్నారు. ఉదాహరణకు హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ వంటి సెక్టార్‌లు కచ్చితంగా హ్యూమన్ ఎంగేజ్‌మెంట్‌తోనే సాధ్యమని అంటున్నారు. వీటిని అంత సులభంగా ఆటోమేటెడ్ చేయలేమని అంటున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications