For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.7200 కోట్లు చెల్లిస్తేనే ? : ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ సర్వీసెస్ విలీనంపై మెలిక

|

న్యూఢిల్లీ : భారతీ ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ సర్వీసెస్ విలీనానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇందుకు కేంద్ర టెలికాం విభాగం (డాట్) కూడా సమ్మతించింది. అయితే భారతీ ఎయిర్‌టెల్ రూ.7200 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని షరతు విధించింది. దీంతో ఆ రెండు కంపెనీల మధ్య విలీనానికి మరో అడుగుదూరమే మిగిలి ఉంది.

if you paid 7200 crores, then merge tata tele services to airtel

ఎందుకు కట్టాలంటే ?
భారతీ ఎయిర్‌టెల్‌ రూ.7200 కోట్ల నగదు ఎందుకివ్వాలో కూడా వివరించారు డాట్ అధికారులు. వన్ టైమ్ స్పెక్ట్రమ్ చార్జీల కింద రూ.6 వేల కోట్లు, టాటా టెలీ సర్వీసెస్ నుంచి పొందిన స్పెక్ట్రమ్ కోసం మరో రూ.1200 కోట్ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్ర టెలికాం విభాగానికి ఈ నగదు చెల్లస్తే భారతీ ఎయిర్‌టెల్‌లో టాటా టెలీసర్వీసెస్ విలీన ప్రక్రియ పూర్తవుతోందని తెలిపారు. అంతేకాదు ఈ విలీనానికి టెలికాం మంత్రి మనోజ్ సిన్హా షరతులతో కూడిన ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. విలీనం జరగడానికి ముందే ఇరు కంపెనీలు కోర్టు కేసుల విషయమై అండర్ టేకింగ్ సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు.

English summary

రూ.7200 కోట్లు చెల్లిస్తేనే ? : ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ సర్వీసెస్ విలీనంపై మెలిక | if you paid 7200 crores, then merge tata tele services to airtel

Bharti airtel blocked barriers to the merger of Tata Teleservices. This was also agreed by the Central Telecom Department (DAT). Bharti Airtel has agreed to pay Rs 7,200 crore bank guarantee.
Story first published: Saturday, April 13, 2019, 17:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X