For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంఎస్ఎంఈలో రానున్న 5 ఏళ్లలో కోటి ఉద్యోగాలు: నివేదిక ఏం చెబుతోందంటే?

|

భారత్‌లోని మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME)లో రానున్న నాలుగైదేళ్లలో 1 కోటి ఉద్యోగాలు కొత్తగా రానున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ఇది నోమురా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్నారై కన్సల్టింగ్ అండ్ సొల్యూషన్స్) నివేదిక. భారతీయ ఎంఎస్ఎఈలపై నివేదిక విడుదల చేశారు.

<strong>హువావే పీ 30 ప్రో, పీ 30 లైట్: ఫోన్ ధరలు, ప్రత్యేకతలు ఇవే</strong>హువావే పీ 30 ప్రో, పీ 30 లైట్: ఫోన్ ధరలు, ప్రత్యేకతలు ఇవే

కొన్ని రంగాల్లోని ఎంఎస్‌ఎంఈల అభివృద్ధిపై అంకితభావంతో దృష్టి పెడితే వచ్చే అయిదేళ్లలో ఏళ్లలో అదనంగా 75 లక్షల నుంచి కోటి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావొచ్చునని పేర్కొంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఈ సంస్థలు దేశీయ తయారీ రంగంలో డెబ్బై శాతం అంటే... దాదాపు 3.6 కోట్ల ఉద్యోగాలను ఇస్తున్నాయి.

Indian MSMEs can create 1 crore jobs in 5 years, says report

కృత్రిమ ఆభరణాలు, క్రీడా ఉత్పత్తులు, శాస్త్రీయ పరికరాలు, టెక్స్‌టైల్‌ మెషినరీ, విద్యుత్ ఫ్యాన్లు, రబ్బర్‌, ప్లాస్టిక్‌, తోలు, దాని సంబంధిత ఉత్పత్తుల వంటి తయారీలో ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. వీటి అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తే ఉద్యోగాలు సృష్టించవచ్చునని ఈ నివేదిక పేర్కొంది.

English summary

ఎంఎస్ఎంఈలో రానున్న 5 ఏళ్లలో కోటి ఉద్యోగాలు: నివేదిక ఏం చెబుతోందంటే? | Indian MSMEs can create 1 crore jobs in 5 years, says report

India's MSME sector has the potential to create up to 1 crore new jobs in the next 5 years by focusing on developing the enterprises in certain segments through partial substitution of imports, a report has said.
Story first published: Wednesday, April 10, 2019, 15:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X