పిల్లలు పడుకునేముందు కథలు చెప్పమని అల్లరి చేస్తున్నారా...మీకు ఆ కథలు రాక ఇబ్బందులు పడుతున్నారా...మొబైల్ లేకుండా పిల్లలు నిద్రపోవడం లేదా ..అలాంటీ వారికి గూగుల్ పరిష్కారం చూపింది....పిల్లలకు హింది,ఇంగ్లీష్ బాషాలను నేర్పించే యాప్ ను రూపోందించింది గూగుల్ ....యాప్ లో యానిమేషన్ తో పిల్లలకు కథలు,మాటలు కూడ నేర్పించనుంది...కాగా ఈ యాప్ ఆఫ్ లైన్ కూడ పనిచేయనుంది

బోలో యాప్ ...
..ప్రపంచీకరణ పెరుగుతున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ ,హింది భాషలు లేకుండా ఎమీ సాధించలేని పరిస్థితి..కాని గ్రామీణ ప్రాంతాలతో పాటు, పట్టణ పేదరికంలో ఇంకా ఆ బాషలపై పిల్లలకు పట్టు లేని పరిస్థితి కనిపిస్తుంది..దీంతో గూగుల్ ఇలాంటీ వారి కోసం ఓ యానిమేటెడ్ యాప్ ను రూపోందించింది. బాషలతో పాటు పిల్లలకు కథలను సైతం అందించనుంది..ఈ యాప్ కాగా, ఇందులో పిల్లల ఆటలను కూడ పోందుపర్చింది...సో పిల్లలకు ఆటలతో పాటు చదువును అందించనుంది..ఈ యాప్

ప్రాధమిక స్థాయి పిల్లల కోసం యాప్ .
భారత దేశంలో ఇంగ్లీష్ ,హీంది భాషలు అత్యంత ప్రాముఖ్యమున్న బాషలు అయితే వీటిని నేర్పేందుకు చాల మార్గాలే ఉన్నాయి..ముఖ్యంగా పట్టణాల్లో వీటికి కొంత ఇబ్బంది లేదు.కాని గ్రామీణ ప్రాంతాల పిల్లలకు రెండు బాషాలు నేర్చుకునేందుకు సరైన మానవ వనరులు లేవు..దీంతో వారు చదువులో వెనకబడిపోతున్నారు..ప్రధానంగా పట్టణ ప్రాంత పేదల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది....దీంతో బాషల మీద మమకారంతో పాటు భవిష్యత్ ఉపాధి కోసం వీటిని చిన్న వయస్సులోనే నేర్పడం అత్యంత అవసరంగా కనిపిస్తుంది.. ఇలాంటీ పిల్లల కోసం యానిమేషన్ చిత్రాలతో బాషాలను నేర్పే బోలో యాప్ ను ASER అనే సంస్థతో కలిసి గూగుల్ రూపోందించంది..సో ఇంకేందుకు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మీ పిల్లలకు గూగుల్ టీచర్ ను అందించండి..

'దియా' అనే యానిమేషన్ తో పాఠాలు,
కాగా గూగుల్ తాయరు చేసిన యాప్ లో ప్రత్యేకంగా స్పీచ్ రికగ్నీషన్ , టెక్స్ట్ టూ స్పీ టెక్నాలజీ సాయంతో ప్రాధమిక స్థాయి విద్యార్థుల కోసం ఈ యాప్ యానిమేటెడ్ క్యారెక్టర్ లో 'దియా ' పిల్లలకు హింది, ఇంగ్లీష్ నేర్పిస్తుంది..దీంతోపాటు పిల్లలకు కథలు ,మాటలు నేర్పిస్తుంది. బోలో యాప్ లో 40 ఇంగ్లీష్ , 50 వరకు హింది కథలు ఉన్నాయి..

యాప్ ద్వార 64 శాతం మంది బాషలు నేర్చుకున్న పిల్లలు
కాగా ఈ యాప్ ను తయారు చేసేందుకు సుమారు యూపిలోని 200 గ్రామాల్లో నెలల తరబడి పరీక్షీంచింది..దీంతో మూడు నెలల్లోనే 64 శాతం మంది పిల్లలు చదివే నైపుణ్యం పెరిగింది. కాగాఈ యాప్ ను లాభాపేక్ష లేని ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ , రూమ్ టు రీడ్ లాంటీ సంస్థలతో కొన్ని నెలల పాటు పనిచేయనుంది గూగుల్..
More From GoodReturns

ఉచితంగా AI కోర్సులు నేర్చుకునే అవకాశం! ఎలా రిజిస్టర్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications