For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుణాలపై వడ్డీ రేటును తగ్గించడం లేదంటూ బ్యాంకర్లను ప్రశ్నించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్

|

రుణాలపై రేపో రేటు తగ్గించిన ఎందుకు వడ్డీ రేటును తగ్గించడం లేదంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ గుప్త బ్యాంకర్లను ప్రశ్నించారు..కాగా ఇటివల రేపోరేటును పావు శాతం తగ్గించింది, ఈనేపథ్యంలోనే 6.5 శాతానికి తగ్గించారు..ఇందుకు అనుగుణంగా బ్యాంకులు ఇచ్చిన రుణాలపై వడ్డి రేటును తగ్గించేందుకు వెనకడుగు వేస్తున్నాయి..ఈ సంధర్భంగా ఆర్బీఐ గవర్నర్..బ్యాంకర్లతో సమావేశం అయ్యారు...సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించినప్పుుడు ఆ ప్రయోజనం ప్రజలకు చెందాల్సిన అవసరం ఉందని అందుకు అణుగుణంగా వడ్డీ రేట్లను తగ్గించాలని గవర్నర్ సూచించారు..

ఇటివల రేపోరేటును తగ్గించినప్పటికి ఏస్ బీ ఐ ,బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు మాత్రమే స్వల్పంగా తగ్గించాయి...కాగా గతం నుండి కూడ రిజర్వ్ బ్యాంకు రేపో రేట్లను తగ్గించినప్పుడు వాటి ఫలితాలను ప్రజలకు అందించడంలో బ్యాంకులు వెనకడగు వేస్తుంటాయి..దీంతో అటు బ్యాంకులు మరియు ఆర్బీఐ మధ్య విభేధాలు చాల కాలం నుండి ఉన్నాయి...

RBI Governor met bankers and discussed the delay in policy rates cuts to lending rates reductions.

రెపో రేటు తగ్గింపు అందుకే..
ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో లభించిన వెసులుబాటుతో మందగించిన వృద్ధికి ఊతమిచ్చేందుకే కీలక వడ్డీ (రెపో) రేట్లను తగ్గించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈనెలలో నిర్వహించిన ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశం మినిట్స్‌ను ఆర్‌బీఐ గురువారం విడుదల చేసింది. రెపోరేట్లను తగ్గించడానికి కారణమిదేనని మినిట్స్‌లో స్పష్టం చేసింది. సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల పాటు సమావేశమైంది. అందులో నలుగురు సభ్యులు వడ్డీ రేట్ల తగ్గింపునకు అనుకూలంగా ఓటేయగా.. ఇద్దరు యథాతథానికే మొగ్గుచూపారు.

English summary

రుణాలపై వడ్డీ రేటును తగ్గించడం లేదంటూ బ్యాంకర్లను ప్రశ్నించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ | RBI Governor met bankers and discussed the delay in policy rates cuts to lending rates reductions.

Reserve Bank of India Governor Shaktikanta Das on Thursday met bankers and discussed the delay in policy rates cuts to lending rates reductions. The heads of Punjab National Bank, Bank of Baroda, Bank of India, Bank of India, ICICI Bank, Kotak Mahindra Bank and IDFC First Bank, among others attended the
Story first published: Friday, February 22, 2019, 11:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X