For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రభుత్వ రంగ బ్యాంకులకు 48 వేల కోట్ల రుపాయాల మూలధన సాయం

|

ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుద్దరణ, ఆర్ధిక అవసరాల కోసం 48 వేల 239 కోట్లరుపాయాల మూల ధన సాయం చేసేందుకు కేంద్రం అంగీకరీంచింది..ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ బుధవారం వెల్లడించారు. కాగా ఇందులో నష్టాల్లో ఉన్నా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తోపాటు 12 బ్యాంకులు ఉన్నాయి....

వీటిలో అలహాబాద్ బ్యాంక్ కు 6,896, యూనియన్ బ్యాంకుకు 4112 కోట్లు , బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 205 కోట్లు, , పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు 5908 కోట్లు కాగా సెంట్రల్ 2560 కోట్లు బ్యాంకు లో 2839 కోట్లు ,యునైటైడ్ బ్యాంక్ లోకి ,3330 కోట్ల రుపాయాలు యూకో బ్యాంకులకు ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్ధిక శాఖ బుధవారం ప్రకటించింది..

The government has approved recapitalisation of Rs 48,239 crore in 12 public sector banks

కాగా కార్పోరేషన్ బ్యాంక్ , అలహాబాద్ బ్యాంక్ , లు రెండు ఆర్బీఐ సత్వర దిద్దుబాటు చర్యల జాబితాలో ఉండగా...భ్యాంక్ ఆఫ్ ఇండియా ,బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇటివలే దిద్దుబాటు చర్యల జాబితా నుండి తోలగించారు...

English summary

ప్రభుత్వ రంగ బ్యాంకులకు 48 వేల కోట్ల రుపాయాల మూలధన సాయం | The government has approved recapitalisation of Rs 48,239 crore in 12 public sector banks

The government has approved recapitalisation of Rs 48,239 crore in 12 public sector banks, including fraud-hit Punjab National Bank,to maintain regulatory capital requirements and finance growth plans.
Story first published: Wednesday, February 20, 2019, 20:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X