ముంబై: జియో ఫోన్ వినియోగించే వారికి ఓ శుభవార్త. ఇక నుంచి జియో రైల్ యాప్ ద్వారా కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం సరికొత్తగా న్యూ జియో రైల్ యాప్‌ను తీసుకు వచ్చింది.
రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ యాప్ ఉంది. అందులో బుక్ చేసుకున్నట్లే జియో రైల్ యాప్ ద్వారా ఇక నుంచి టిక్కెట్లు బుక్ చేసుకునే వీలు కల్పించింది.

ఈ యాప్ ద్వారా ప్రయాణం చేయాలనుకునే వారు డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈ వాలెట్లను ఉపయోగించి రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమాచారం, పీఎన్ఆర్ స్టేటస్, సీట్ల లభ్యత, టిక్కెట్ల రద్దు వంటి సేవలు కూడా ఉంటాయి.
తత్కాల్ టిక్కెట్లను కూడా ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వినియోగిదారులకు ఐఆర్సీటీసీ ఖాతా లేకపోయినప్పటికీ జియో రైల్ యాప్‌లో కొత్త ఖాతా తెరువవచ్చు. ఈ యాప్ జియో యాప్ స్టోర్‌లో ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications