For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పతంజలి పతనం:ప్రస్తుతం పతంజలి పరిస్థితి ఏంటో తెలుసా?

పతంజలి భారతదేశంలో అత్యంత వేగంగా పుంజుకుంది, వినియోగదారులకు వస్తువులు (ఎఫ్ఎంసిజి)అందించాలనే ఉద్దెశంతో బాబా రాందేవ్ కంపెనీని 2013 సంవత్సరం లో మొదలుపెట్టారు.

By bharath
|

పతంజలి భారతదేశంలో అత్యంత వేగంగా పుంజుకుంది, వినియోగదారులకు వస్తువులు (ఎఫ్ఎంసిజి)అందించాలనే ఉద్దెశంతో బాబా రాందేవ్ కంపెనీని 2013 సంవత్సరం లో మొదలుపెట్టినప్పట్నుండి కంపెనీ అమ్మకాలు మొదటిసారి బారి నష్టాలను చవిచూసింది.

కంపెనీల విక్రయాల పతనం ప్రాథమికంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్టి) అమల్లోకి వచ్చినాక తగ్గాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

నష్టాలను చవిచూసింది

నష్టాలను చవిచూసింది

పంచాంజలి వ్యక్తిగత వినియోగదారుల సరకుల ఆదాయం పది శాతం తగ్గి రూ .8,148 కోట్ల నష్టాలను చవిచూసింది.

రాందేవ్ 5 సంవత్సరాలలో 20 వేల కోట్ల రూపాయల టర్నోవర్ను చేరుకోవాలని, ఎఫ్ఎంసిజి దిగ్గజం యూనిలీవర్ను తీసుకు రావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

గత ఆర్థిక సంవత్సరంలో

గత ఆర్థిక సంవత్సరంలో

గత ఆర్థిక సంవత్సరంలో పతంజలి రూ .10,000 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. కానీ ఈ రకమైన వృద్ధి రేటు ఈ సంవత్సరంలో నివేదించలేరు.

స్వదేశీ థీమ్ పేరుతో

స్వదేశీ థీమ్ పేరుతో

స్వదేశీ థీమ్ పేరుతో పతంజలి దశాబ్దం క్రితం ప్రారంభమైనప్పుడు రసాయన ఉత్పత్తులకు తాజా ప్రత్యామ్నాయంగా మొదలయినది.

అదేవిదంగా, సౌందర్య సాధనాల నుండి ఆహార వస్తువుల దాక 'ఆరోగ్య కేంద్రాస్' మరియు 'చికిత్సాలయస్' ద్వారా ఆయుర్వేదిక్ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారంలో సంస్థ ఉంది.

భారతీయ బ్రాండుగా

భారతీయ బ్రాండుగా

భారతీయ బ్రాండుగా ప్రత్యేక స్థానంతో FY13 మరియు FY17 ల మధ్య కంపెనీ ముందుకు దూసుకెళ్లింది,కానీ ఈ బలహీన పంపిణీ వ్యవస్థ కారణంగా ఈ పెరుగుదల కొనసాగలేదు.

మార్కెట్ విశ్లేషకులు సరఫరా-గొలుసు ధరలను తగ్గించాలని కంపెనీ ఒత్తిడి చేస్తోందని, తద్వారా రిటైల్ దుకాణాలపై నిరంతరాయంగా తగినంత సరుకు నింపే విషయంలో విఫలమైందని అన్నారు.

పతంజలి విస్తరణ

పతంజలి విస్తరణ

పతంజలి చిన్న నగరాల్లో, పట్టణాలలో మరియు గ్రామీణ ప్రాంతాల్లో గృహ బ్రాండ్గా మారింది, ఇది హిందీ మాట్లాడే వినియోగదారుల ఆధిపత్యం ఉన్న చోట్ల మరిఎక్కువ ఉంది.

సంస్థ బాగా విస్తరించడంతో, ఇది దాని కామర్స్ ప్లాట్ఫారమ్లపై తన ఉనికిని నిర్మించాలని నిర్ణయించుకుంది, దాని ట్రేడ్మార్క్ భౌతిక కేంద్రాల పై దృష్టి సారించింది.

ఎఫ్ఎంసీజి అమ్మకాలు

ఎఫ్ఎంసీజి అమ్మకాలు

ఎఫ్ఎంసీజి అమ్మకాలు 19 శాతం పెరిగాయని నీల్సన్ డేటా వెల్లడించింది. సాధారణ వర్తకంలో కేవలం 6 శాతం వృద్ధిని సాధించింది అన్నారు.

పతంజలి యొక్క ఉత్పత్తులు అధిక నాణ్యత మరియు వారిలో విషపదార్ధం లేనందున జనాదరణ అనూహ్యంగా పొందింది.

నాణ్యమైన పరీక్షల్లో

నాణ్యమైన పరీక్షల్లో

ఏది ఏమయినప్పటికీ, 2017 మేలో 82 ఉత్పత్తి నమూనాల్లో 32 లో నాణ్యమైన పరీక్షల్లో విఫలమయ్యాయని నివేదించబడింది,ఇందులో కొన్ని అత్యంత ప్రసిద్ధ మరియు ప్రచారం చేయబడిన ఉత్పత్తులు కూడా ఉన్నాయి.

రాందేవ్ కృషి కారణంగా, ఆయుర్వేద ఉత్పత్తులకు మార్కెట్లో 21 శాతం వృద్ధి సాధించింది. FY13 మరియు FY 18 మధ్య ఎఫ్ఎంసిజి మార్కెట్ 11 శాతం పెరిగింది.

పోటీదారులు

పోటీదారులు

పోటీదారులు ఈ ప్రయోజనాన్ని పొందగలిగారు మరియు వారి ఉత్పత్తులలో ఆయుర్వేదిక్ లేదా మూలికా వంటి ట్యాగ్లను చేర్చారు మరియు మంచి ఫలితాలను పొందారు.

కాగా, ఈ ఆర్థిక సంవత్సరం పతాంజలి పనితీరును నిర్లక్ష్యం చేశాయని CARE రేటింగ్స్ తెలిపింది.

Read more about: patanjali
English summary

పతంజలి పతనం:ప్రస్తుతం పతంజలి పరిస్థితి ఏంటో తెలుసా? | Patanjali Sales Fall For First Time Since 2013 On GST, Supply Chain Issues

Baba Ramdev's intention to make Patanjali the biggest fast-moving consumer goods (FMCG) company in India has hit a snag as the company's sales fell year on year for the first time since 2013.
Story first published: Friday, November 23, 2018, 11:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X