For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన ఐసిఐసిఐ బ్యాంక్.

హెచ్డిఎఫ్సి బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచిన కొన్ని రోజులు తరువాత ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీ రేట్లను పెంచింది.రుణదాత వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది.

By bharath
|

హెచ్డిఎఫ్సి బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచిన కొన్ని రోజులు తరువాత ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీ రేట్లను పెంచింది.రుణదాత వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది.

ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన ఐసిఐసిఐ బ్యాంక్.

1 కోటి లోపల ఉన్న టర్మ్ డిపాజిట్ల పై కొత్త రేట్లు ఈరోజు నుంచి అమలులోకి వస్తాయి.

అధిక వడ్డీ రేట్లు కలిగిన పదవీకాల జాబితా క్రింద ఇవ్వబడింది:

ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన ఐసిఐసిఐ బ్యాంక్.

ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లలో ఉన్న అస్థిరతతో స్థిర డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం సురక్షితమైన ఎంపిక. ఐసీఐసీఐ బ్యాంకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు పదవీకాల డిపాజిట్లు అందిస్తుంది. పైన పేర్కొన్న రేట్లు దేశీయ, NRO మరియు NRE ఫిక్స్డ్ డిపాజిట్లలో అకాల ఉపసంహరణ సౌకర్యంతో వర్తిస్తాయి.

అధిక వడ్డీ రేట్లు పొందేందుకు అకాల ఉపసంహరణ సౌకర్యం లేకుండా కూడా బ్యాంకు డిపాజిట్ను అందిస్తుంది. ఈ రేట్లు కూడా సవరించబడ్డాయి మరియు 14 నవంబర్ నుండి అమలులోకి వచ్చాయి. 7.95 శాతం చొప్పున అత్యధిక వడ్డీ 1 సంవత్సరం 389 రోజులకు.

Read more about: icici fixed deposits
English summary

ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన ఐసిఐసిఐ బ్యాంక్. | ICICI Bank Hikes FD Interest Rates

A few days after HDFC Bank hiked interest rates, ICICI Bank follows suit. The lender has raised the interest rates by 25 basis points. The new rates for term deposits less than Rs 1 crore will be effective from today, 15 November.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X